
(1 / 4)
Cashify హోలీ ధమాకా సేల్ మార్చి 3 నుంచి మార్చి 6 వరకు ఉంటుంది.
(HT Tech)
(2 / 4)
ఈ కామర్స్ ప్లాట్ ఫామ్ క్యాషిఫై లో ప్రీమియం రీఫర్బిష్డ్ మొబైల్స్ పై 50% వరకు డిస్కౌంట్ లభిస్తుంది. iPhone 13 ఐ ఫోన్ 13 ధర ప్రస్తుతం సుమారు రూ. 65900 ఉంది. క్యాషిఫై లో ఈ ఫోన్ 25% డిస్కౌంట్ తో రూ. 49099 లకు లభిస్తుంది. ఐఫోన్ 13 పై క్యాషిఫై లో లభించే 25% డిస్కౌంట్ కు యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తే రూ. 3 వేల వరకు అదనంగా ధర తగ్గుతుంది. ఐ ఫోన్ 13 కు క్యాషిఫైలో యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తే రూ. 47626 కి లభిస్తుంది.
(Amritanshu / HT Tech)
(3 / 4)
Cashify's క్యాషిఫై లో పాత స్మార్ట్ ఫోన్లపై ఆకర్షణీయమైన ఎక్స్ చేంజ్ ఆఫర్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఉన్నాయి.
(Pexels)
(4 / 4)
అయితే, క్యాషిఫైలో రూ. 47600 లకు లభించే ఐఫోన్ రిఫర్బిష్డ్ అన్న విషయం గుర్తుంచుకోవాలి. అయితే, పూర్తిగా 32 పాయింట్ క్వాలిటీ చెక్స్ అనంతరమే వాటిని అమ్మకానికి పెడ్తారు. అంతేకాకుండా, 6 నెలల వారంటీ, వారం రోజుల రీప్లేస్ మెంట్ సదుపాయాలు కూడా ఉన్నాయి.
(Unsplash)ఇతర గ్యాలరీలు