(1 / 6)
బికినీలో షాక్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ పేరు హియా ఛటర్జీ. బెంగాలీలో చాలా పాపులర్ యాక్టర్స్ అయిన సస్వతా ఛటర్జీకి కుమార్తె, సువేందు ఛటర్జీకి మనవరాలు ఈ హియా ఛటర్జీ.
(2 / 6)
సస్వతా ఛటర్జీ ఏకైక కుమార్తె హియా ఛటర్జీ. లక్ష్మితో బాగా పాపులర్ అయిన సువేందు ఛటర్జీ మనవరాలే ఈ బ్యూటి. తాజాగా ఇండోనేషియాలోని బాలికి వెళ్లిన హియా అక్కడి సముద్ర తీరంలో హాట్ లుక్‌లో దర్శనం ఇచ్చింది.
(3 / 6)
ఓపెన్ ఇసుకపై ప్రింటెడ్ బికినీలో మెరిసింది హియా ఛటర్జీ. సముద్రపు అలలు ఆమె కాళ్లపైకి ఇసకను తీసుకొస్తుండగా వయ్యారంగా కూర్చున్న హియా చిల్ అవుతోంది.
(4 / 6)
లా మార్టినా కలకత్తా స్కూల్‌లో చదువుకుంది హియా ఛటర్జీ. ప్రస్తుతం ఆమె సెయింట్ జేవియర్ కళాశాలలో చదువుతోంది. హియా తన తండ్రి, తాతలాగే నటి కావాలని కోరుకుంటుందని టాక్.
(5 / 6)
హియా సముద్రంలో టూ పీస్ బికినీ వేసుకుని సూపర్ హాట్ బోల్డ్ అవతార్‌లో దర్శనం ఇచ్చింది. ఇంతకు ముందెన్నడూ ఇలా కనిపించని హియా తాజాగా బికినీలో కనిపించి షాక్ ఇచ్చింది.
(6 / 6)
కొన్ని నెలల క్రితం హిందుస్థాన్ టైమ్స్ బంగ్లాతో తన కుమార్తె నట జీవితం గురించి సస్వతా ఛటర్జీ మాట్లాడారు. "అవును, హియా నటనలోకి రావాలనుకుంటుంది. ఒడిస్సీ, డాన్స్ టచ్ బాగా నేర్చుకుంటుంది. అది ఎంతవరకు వెళ్తుందో చూద్దాం!" అని కూతురు సినిమాల్లోకి రావాలని కోరుకుంటోందన్న విషయాన్ని ధ్రువికరించారు సస్వతా ఛటర్జీ.
ఇతర గ్యాలరీలు