Axar Patel Wedding Photos :అంగరంగ వైభవంగా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ వివాహం.. మేహా పటేల్‌ను పెళ్లి చేసుకున్న ప్లేయర్-here the wedding photos of all rounder axar patel and meha patel ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Axar Patel Wedding Photos :అంగరంగ వైభవంగా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ వివాహం.. మేహా పటేల్‌ను పెళ్లి చేసుకున్న ప్లేయర్

Axar Patel Wedding Photos :అంగరంగ వైభవంగా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ వివాహం.. మేహా పటేల్‌ను పెళ్లి చేసుకున్న ప్లేయర్

Jan 27, 2023, 01:59 PM IST Maragani Govardhan
Jan 27, 2023, 01:59 PM , IST

  • Axar Patel Wedding with Meha : టీమిండియా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ఓ ఇంటివాడయ్యాడు. అతడు తన కాబోయే భార్య మేహా పటేల్ మెడలో మూడు మూళ్లు వేశాడు. గతేడాదే వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకోగా.. తాజాగా వీరిద్దరూ పెళ్లితో ఒక్కటయ్యారు. గుజరాత్‌లోని వడోదరలో వీరు వివాహం చేసుకున్నారు. ఇప్పటికే ఈ వేడుకకు సంబంధించి పలు వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

అక్షర్ పటేల్-మేహా పటేల్ వివాహానికి మహమ్మద్ కైఫ్, జయదేవ్ ఉనాద్కత్ సహా పలువురు క్రికెటర్లు హాజరయ్యారు. న్యూజిలాండ్‌తో సిరీస్ కారణంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి భారత ఆటగాళ్లు పెళ్లికి రాలేకపోయారు.

(1 / 9)

అక్షర్-మేహా తమ వివాహానికి సంబంధించి ఒక్క ఫొటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయలేదు. కానీ వీరి పెళ్లికి సంబంధించి మెహందీ నుంచి హల్దీ, సంగీత్ వరకు చాలా ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

(2 / 9)

ఈ ఫొటోలో అక్షర్-మేహా చాలా అందంగా, సంతోషంగా కనిపించారు.

(3 / 9)

ఈ ఫొటోలో అక్షర్-మేహా చాలా అందంగా, సంతోషంగా కనిపించారు.

డైటిషియన్, న్యూట్రిషియన్‌గా పనిచేస్తున్న మేహా పటేల్.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. తరచూ ఆహార ప్లాన్‌లను పంచుకుంటూ కనిపిస్తుంది.

(4 / 9)

చాలా కాలంగా అక్షర్-మేహా ఒకరికొకరు డేటింగ్‌లో ఉన్నారు. వీరిద్దరూ గతేడాది నిశ్చితార్థం చేసుకున్నారు.

(5 / 9)

పెళ్లి వేడుకలో వీరిద్దరూ ఎంతో సరదాగా గడిపారు. వీరి డ్యాన్స్ వీడియోలు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

(6 / 9)

వింటేజ్ కారులో పెళ్లి ఊరేగింపులో అక్షర్ పాల్గొన్నాడు. ఈ ఫొటో కూడా వైరల్ గా మారింది. 

(7 / 9)

అక్షర్- మేహా వెడ్డింగ్ రిసెప్షన్‌లో భారత క్రికెటర్ జయదేవ్ ఉనాద్గత్ పాల్గొన్నాడు.

(8 / 9)

అక్షర్ పటేల్-మేహా పటేల్ పెళ్లి ఫొటోలు

(9 / 9)

అక్షర్ పటేల్-మేహా పటేల్ పెళ్లి ఫొటోలు(all photo- meha patel twiter)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు