Anant Ambani-Radhika merchant Pics: అనంత్ అంబానీ-రాధిక మర్చెంట్ ఎంగేజ్మెంట్ పిక్స్ ఇవిగో.. ఓ లుక్కేయండి
Anant Ambani-Radhika merchant Pics: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చెంట్‌ల నిశ్చితార్థం ముంబయిలో జరిగింది. చాలా కాలంగా పరిచయమున్న వీరిద్దరూ కుటుంబ సభ్యుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు.
(1 / 6)
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ.. రాధికా మర్చెంట్‌తో నిశ్చితార్థం చేసుకున్నాడు. ముంబయిలో వీరి ఈ వేడుక జరిగింది.(AP)
(3 / 6)
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ, తన కుమారుడు అనంత్ అంబానీ నిశ్చితార్థం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఫొటోలు దిగారు(AP)
ఇతర గ్యాలరీలు