RRR Team at Golden Globes: గోల్డెన్ గ్లోబ్ వేదికపై ఆర్ఆర్ఆర్ టీమ్.. ఎక్కడ మొదలై ఎక్కడ వరకు వచ్చిందంటే?-here the photos of rrr team at golden globe awards 2023 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Rrr Team At Golden Globes: గోల్డెన్ గ్లోబ్ వేదికపై ఆర్ఆర్ఆర్ టీమ్.. ఎక్కడ మొదలై ఎక్కడ వరకు వచ్చిందంటే?

RRR Team at Golden Globes: గోల్డెన్ గ్లోబ్ వేదికపై ఆర్ఆర్ఆర్ టీమ్.. ఎక్కడ మొదలై ఎక్కడ వరకు వచ్చిందంటే?

Jan 11, 2023, 02:13 PM IST Maragani Govardhan
Jan 11, 2023, 08:09 AM , IST

  • RRR Team at Golden Globes: ఆర్ఆర్ఆర్ చిత్రబృందం గోల్డెన్ గ్లోబ్ అవార్డు ప్రదానోత్సవానికి హాజరైంది. అమెరికాలోని కాలిఫోర్నియా బెవర్లీహిల్స్‌లో జరుగుతోన్న ఈ కార్యక్రమంలో పాల్గొంది. ఆర్ఆర్ఆర్ రెండు విభాగాల్లో గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు నామినేట్ అయింది.

ఆర్ఆర్ఆర్ చిత్ర ప్రకటన కంటే ముందు.. తారక్-చరణ్‌తో కలిసి దిగిన ఫొటోను రాజమౌళి షేర్ చేశారు. 

(1 / 8)

ఆర్ఆర్ఆర్ చిత్ర ప్రకటన కంటే ముందు.. తారక్-చరణ్‌తో కలిసి దిగిన ఫొటోను రాజమౌళి షేర్ చేశారు. 

తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్రం గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు నామినేట్ కావడంతో వేదిక వద్దకు చేరుకున్న చిత్రబృందం. కుటుంబంతో పాటు అక్కడకు చేరుకుంది

(2 / 8)

తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్రం గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు నామినేట్ కావడంతో వేదిక వద్దకు చేరుకున్న చిత్రబృందం. కుటుంబంతో పాటు అక్కడకు చేరుకుంది

గోల్డెన్ గ్లోబ్ వేదిక వద్ద జూనియర్ ఎన్‌టీఆర్

(3 / 8)

గోల్డెన్ గ్లోబ్ వేదిక వద్ద జూనియర్ ఎన్‌టీఆర్

గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవానికి చేరుకున్న రామ్ చరణ్

(4 / 8)

గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవానికి చేరుకున్న రామ్ చరణ్

రాజమౌళితో తారక్-చరణ్ ఫొటో

(5 / 8)

రాజమౌళితో తారక్-చరణ్ ఫొటో

భార్య రమాతో గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవ వేదిక వద్దకు చేరుకున్న రాజమౌళి

(6 / 8)

భార్య రమాతో గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవ వేదిక వద్దకు చేరుకున్న రాజమౌళి

అవార్డుల ప్రదానోత్సవం జరుగుతున్న హాల్ లో ఆర్ఆర్ఆర్ టీమ్

(7 / 8)

అవార్డుల ప్రదానోత్సవం జరుగుతున్న హాల్ లో ఆర్ఆర్ఆర్ టీమ్

బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ అందుకున్న ఎంఎం కీరవాణీ

(8 / 8)

బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ అందుకున్న ఎంఎం కీరవాణీ

WhatsApp channel

ఇతర గ్యాలరీలు