Bangladesh vs Afghanistan Asia Cup 2022: బంగ్లాపై అప్ఘనిస్తాన్ అదిరే విజయం.. యాక్షన్ ఇమేజెస్‌పై ఓ లుక్కేయండి-here the action images of bangladesh vs afghanistan asia cup 2022 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Bangladesh Vs Afghanistan Asia Cup 2022: బంగ్లాపై అప్ఘనిస్తాన్ అదిరే విజయం.. యాక్షన్ ఇమేజెస్‌పై ఓ లుక్కేయండి

Bangladesh vs Afghanistan Asia Cup 2022: బంగ్లాపై అప్ఘనిస్తాన్ అదిరే విజయం.. యాక్షన్ ఇమేజెస్‌పై ఓ లుక్కేయండి

Aug 31, 2022, 07:13 AM IST Maragani Govardhan
Aug 31, 2022, 07:13 AM , IST

  • బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అఫ్ఘనిస్థాన్ అదిరిపోయే విజయాన్ని అందుకుది. 7 వికెట్ల తేడాతో గెలిచి తనేంటో నిరూపించుకుంది. ఫలితంగా సూపర్ 4 దశకు చేరుకుంది. మూడు వికెట్లతో ఆకట్టుకున్న ముజీబుర్ రెహమాన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.

బంగ్లాదేశ్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించి ఆసియా కప్ 2022లో సూపర్ 4కు చేరుకున్న తొలి జట్టుగా ఆప్ఘానిస్థాన్ గుర్తింపు తెచ్చుకుంది. 

(1 / 4)

బంగ్లాదేశ్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించి ఆసియా కప్ 2022లో సూపర్ 4కు చేరుకున్న తొలి జట్టుగా ఆప్ఘానిస్థాన్ గుర్తింపు తెచ్చుకుంది. (AP)

 128 పరుగుల లక్ష్యాన్ని అప్ఘాన్ 18.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. 13⅓తో నిలిచింది. అఫ్గాన్ బ్యాటర్లు నజీబుల్లా జద్రాన్(43*), ఇబ్రహీం జద్రాన్(43) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. 

(2 / 4)

 128 పరుగుల లక్ష్యాన్ని అప్ఘాన్ 18.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. 13⅓తో నిలిచింది. అఫ్గాన్ బ్యాటర్లు నజీబుల్లా జద్రాన్(43*), ఇబ్రహీం జద్రాన్(43) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. (AP)

తొలుత బంగ్లా ఆటగాడు మొసాదెగ్ హోస్సెన్ 48 పరుగుల చేయడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 127 పరుగులైన చేయగలిగింది.

(3 / 4)

తొలుత బంగ్లా ఆటగాడు మొసాదెగ్ హోస్సెన్ 48 పరుగుల చేయడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 127 పరుగులైన చేయగలిగింది.(AP)

అఫ్ఘానిస్థాన్ ఆటగాళ్లు ముజీబ్, రషీద్ ఖాన్ చెరో మూడ వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. 

(4 / 4)

అఫ్ఘానిస్థాన్ ఆటగాళ్లు ముజీబ్, రషీద్ ఖాన్ చెరో మూడ వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. (AP)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు