AP TG Rains: నేడు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన, బంగాళాఖాతంలో అల్పపీడనంపై ఐఎండి అలర్ట్స్‌…-heavy rain forecast for telugu states today imd alerts on low pressure in bay of bengal ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Tg Rains: నేడు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన, బంగాళాఖాతంలో అల్పపీడనంపై ఐఎండి అలర్ట్స్‌…

AP TG Rains: నేడు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన, బంగాళాఖాతంలో అల్పపీడనంపై ఐఎండి అలర్ట్స్‌…

Sep 24, 2024, 07:57 AM IST Bolleddu Sarath Chandra
Sep 24, 2024, 07:57 AM , IST

  • AP TG Rains: బంగాళా ఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించడంతో 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండి ప్రకటించింది. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 
CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

24 సెప్టెంబర్, మంగళవారం  పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ  మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో  భద్రాద్రి కొత్త గూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, -వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహ బూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ పేట్, గద్వాల జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

(1 / 7)

తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. భద్రాద్రి కొత్త గూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, -వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహ బూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ పేట్, గద్వాల జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. మంగళ, బుధవారాల్లో తెలంగాణ వ్యాప్తంగా అక్క డక్కడా మోస్తరు నుంచి తేలికపాటి వరాలు కురుస్తాయని పేర్కొంది.

(2 / 7)

అల్పపీడన ప్రభావంతో  తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశము చాలా ఉంది .భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది

(3 / 7)

రాగల 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవ కాశం ఉందని వాతావరణ శాఖ  తెలిపింది. సోమవారం హైదరాబాద్ లోని చార్మినార్ ప్రాంతంలో రాష్ట్రంలోనే అత్యధి కంగా 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. మరోవైపు సాగర్ నీటిమటం స్వల్పంగా తగ్గింది. సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా సోమవారం సాయంత్రానికి 589.30 అడుగులు ఉంది. 

(4 / 7)

పశ్చిమ మధ్య బంగాళాఖాత ప్రాంతములో నున్న ఉపరితల ఆవర్తనం మరియు మరొకటి దక్షిణ కోస్తా మయన్మార్ & పొరుగు ప్రాంతాలలో నున్న ఉపరితల ఆవర్తనం తూర్పు-పశ్చిమ ద్రోణి తో అనుసంధానించబడి ఈ రోజు మధ్య బంగాళాఖాతం ప్రాంతములో ఒకే ఉపరితల ఆవర్తనంగా కలిసిపోయి సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్ళేకొలది నైరుతి దిశగా వంగి ఉంటుంది . దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. 

(5 / 7)

మంగళవారం • పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ  మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

(6 / 7)

తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో  తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశము ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు