తెలుగు న్యూస్ / ఫోటో /
అలసటను దూరం చేసి, శరీరాన్ని యాక్టివ్గా ఉంచే ఆహారాలు..
- రోజువారీ జీవితంలో పని భారం, ఒత్తిడి కారణంగా చాలా మందిలో అలసట పెరిగిపోతోంది. ఇంకొందరు.. కొంచెం పని చేసినా.. నీరసంగా ఫీల్ అవుతుంటారు. ఈ నేపథ్యంలో కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటే శరీరం నిత్యం యాక్టివ్గా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అవేంటంటే..

(1 / 5)
ప్రోటీన్ అనేది శరీరానికి అత్యవసరమైనది. ప్రోటీన్ లేకపోతే అసలు అది డైట్ కాదు! సోయా, పన్నీర్, చికెన్లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది.
(4 / 5)
ఉడికించిన బంగాళ దుంప, బ్రెడ్, పప్పు ధాన్యాల్లోని కార్బోహైడ్రేట్స్.. మన శరీరానికి చాలా అవసరం!
ఇతర గ్యాలరీలు