Health Tips: కారం అధికంగా తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందా?-health tips does eating too much chilli increase the risk of cancer ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Health Tips: కారం అధికంగా తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందా?

Health Tips: కారం అధికంగా తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందా?

Apr 10, 2024, 09:35 AM IST Haritha Chappa
Apr 10, 2024, 09:35 AM , IST

ఎండు మిర్చి లేదా కారం పొడి అధికంగా తినడం వల్ల ఆరోగ్యానికి చేటు జరిగే అవకాశం ఉందా? వాటి వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా? వైద్యులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి.

తెలుగు వారు స్పైసీ ఫుడ్ ను అధికంగా ఇష్టపడతారు.  కానీ ఇలా కారం నిండిన ఆహారాలు తినడం వల్ల శరీరంపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెబుతున్నారు వైద్యులు.

(1 / 5)

మిరపకాయలు ఎక్కువగా తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయని, దీనివల్ల కడుపులో పుండ్లు, జీర్ణకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.

(2 / 5)

ఎండుమిర్చిలో ఉండే క్యాప్సైసిన్ వల్ల పొట్ట ఉబ్బి, కడుపునొప్పి వస్తుంది.

(3 / 5)

మిరపకాయలు ఎక్కువగా తినడం వల్ల గుండె సమస్యలు, మధుమేహం, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

(4 / 5)

మిరపకాయలు ఎక్కువగా తినడం వల్ల పొట్ట క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు