(1 / 5)
అమెరికా చరిత్రలో గత 105ఏళ్ల ఈ తరహా దావానలాన్ని ఎవరు చూడలేదు! హవాయి ప్రాంతం ఎదుర్కొన్న అతిపెద్ద ప్రకృతి విపత్తుగా ఇది చరిత్రలో నిలిచిపోతుందని అక్కడి గవర్నర్ గ్రీన్ తెలిపారు.
(AP)(2 / 5)
1918లో మిన్నెసోటా, విస్కాన్సిన్ ప్రాంతం సంభవించిన కార్చిచ్చుకు 453 మంది ప్రాణాలు కోల్పోయారు. 2,200 భవనాలు బూడిదయ్యాయి. 6 బిలియన్ డాలర్ల నష్టం ఏర్పడింది.
(AP)(3 / 5)
మరణించిన 89మందిలో కేవలం ఇద్దరిని మాత్రమే అధికారులు గుర్తించగలగడం ఆందోళనకర విషయం. అనేక మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి!
(AP)(4 / 5)
హవాయి రాజధాని లహైనాలో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి. ఈ నగరాన్ని పునర్నిర్మించేందుకు చాలా ఏళ్లు పడుతుందని అధికారులు భావిస్తున్నారు. అయితే ప్రజలను రక్షించి, తాత్కాలిక ఆవాసాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు ఫోకస్ చేశారు.
(AP)(5 / 5)
గత వారం తొలినాళ్లల్లో హవాయి కార్చిచ్చు మొదలైంది. దీనికి కారణాలు ఏంటి? అన్నది ఇంకా తెలియరాలేదు. కారణాలను కనుగొనేందుకు అక్కడి ప్రభుత్వం ఓ కమిటీని వేసింది.
(via REUTERS)ఇతర గ్యాలరీలు