Hardik Pandya: భార్యతో కలిసి బీచ్‌లో హార్దిక్ వాక్..రొమాంటిక్ టచ్‌ ఇచ్చిన ఆటగాడు-hardik pandya enjoys holiday with family in island ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Hardik Pandya: భార్యతో కలిసి బీచ్‌లో హార్దిక్ వాక్..రొమాంటిక్ టచ్‌ ఇచ్చిన ఆటగాడు

Hardik Pandya: భార్యతో కలిసి బీచ్‌లో హార్దిక్ వాక్..రొమాంటిక్ టచ్‌ ఇచ్చిన ఆటగాడు

Aug 12, 2022, 09:54 PM IST Maragani Govardhan
Aug 12, 2022, 09:54 PM , IST

  • Hardik Pandya & nataša stanković: వెస్టిండీస్‌తో సిరీస్ గెలిచిన తర్వాత టీమిండియా ప్రస్తుతం జింబాబ్వే పర్యటనకు సన్నద్ధమవుతోంది. ఆ దేశంతో ఆగస్టు 18 నుంచి మూడు వన్డే లో సిరీస్ ఆడనుంది. అయితే ఈ సిరీస్‌కు పలువురు ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చింది. ఇందులో హార్దిక్ పాండ్య కూడా ఉన్నాడు. దీంతో మన ఆల్‌రౌండర్‌ తన భార్య నటాషా, కుమారుడితో కలిసి హాలీడేను ఎంజాయ్ చేస్తున్నాడు.

ఈ ఏడాది ఆసియా కప్‌తో పాటు టీ20 ప్రపంచకప్ లాంటి రెండు ప్రధాన టోర్నీలో ఉండటంతో పాండ్య తన ఫిట్నెస్‌ను కాపాడుకుంటున్నాడు. యూఏఈ వేదికగా ఆగస్టు 27 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది.

(1 / 6)

ఈ ఏడాది ఆసియా కప్‌తో పాటు టీ20 ప్రపంచకప్ లాంటి రెండు ప్రధాన టోర్నీలో ఉండటంతో పాండ్య తన ఫిట్నెస్‌ను కాపాడుకుంటున్నాడు. యూఏఈ వేదికగా ఆగస్టు 27 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది.

ఆసియా కప్‌నకు ముందు హార్దిక్ పాండ్య తన భార్య నటాషా, కుమారుడు అగస్త్యతో కలిసి వెకేషన్‌కు వెళ్లాడు. శాంటోరిని దీవిలో హార్దిక్ హాలిడే ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు.

(2 / 6)

ఆసియా కప్‌లో భారత్ తొలి మ్యాచ్ ఆగస్టు 28న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో పాకిస్థాన్‌తో ఆడనుంది. గతేడాది ప్రపంచకప్‌లోనూ ఇదే వేదికపై భారత్-పాక్ జట్లు తలపడ్డాయి.

(3 / 6)

ఆసియా కప్‌లో భారత్ తొలి మ్యాచ్ ఆగస్టు 28న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో పాకిస్థాన్‌తో ఆడనుంది. గతేడాది ప్రపంచకప్‌లోనూ ఇదే వేదికపై భారత్-పాక్ జట్లు తలపడ్డాయి.

గతేడాది టీ20 ప్రపంచకప్‌లో భారత ఓటమి పాలైంది. ఈ సారి రాణించి ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలి టీమిండియా భావిస్తోంది. ప్రపంచకప్‌ మ్యాచ్‌లో హార్దిక్ కూడా రాణించలేకపోయాడు. ఈ సారి ఆసియా కప్‌లోనైనా మెరుగైన ప్రదర్శన చేయాలని చూస్తున్నాడు.

(4 / 6)

ప్రస్తుతం హార్దిక్ పాండ్య మంచి ఫామ్‌లో ఉన్నాడు. బౌలింగ్‌తో బ్యాటింగ్‌లోనూ సత్తా చాటుతున్నాడు.

(5 / 6)

ప్రస్తుతం హార్దిక్ పాండ్య మంచి ఫామ్‌లో ఉన్నాడు. బౌలింగ్‌తో బ్యాటింగ్‌లోనూ సత్తా చాటుతున్నాడు.

టీ20 ప్రపంచకప్‌ను సన్నద్ధమయ్యేందుకు భారత్, పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంకకు ఆసియా కప్ మంచి అవకాశం.

(6 / 6)

టీ20 ప్రపంచకప్‌ను సన్నద్ధమయ్యేందుకు భారత్, పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంకకు ఆసియా కప్ మంచి అవకాశం.(all photo- hardik pandya instagram)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు