Kylie Jenner Bold Pics: 8 సార్లు బోల్డ్ ఫొటోలతో ఇంటర్నెట్‌ను షేక్ చేసిన 27 ఏళ్ల బిజినెస్ వుమెన్!-happy birthday to kylie jenner who breaks internet with 8 times with bold photos business women kylie jenner hot pics ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Kylie Jenner Bold Pics: 8 సార్లు బోల్డ్ ఫొటోలతో ఇంటర్నెట్‌ను షేక్ చేసిన 27 ఏళ్ల బిజినెస్ వుమెన్!

Kylie Jenner Bold Pics: 8 సార్లు బోల్డ్ ఫొటోలతో ఇంటర్నెట్‌ను షేక్ చేసిన 27 ఏళ్ల బిజినెస్ వుమెన్!

Aug 10, 2024, 04:15 PM IST Sanjiv Kumar
Aug 10, 2024, 04:15 PM , IST

Kylie Jenner Bold Photos Over Her Birthday: అమెరికన్ రియాలిటీ టీవీ పర్సనాలిటీ, సోషలైట్, మహిళా వ్యాపారవేత్త అయిన కైలీ జెన్నర్ నేడు 27వ వసంతంలోకి అడుగుపెట్టారు. 1997 ఆగస్టు 10న జన్మించిన కైలీ జెన్నర్ బర్త్ డే సందర్భంగా ఆమె బోల్డ్ ఫొటోలపై లుక్కేస్తే..

2007 నుంచి 2021 వరకు ప్రసారమైన ఇ! అనే రియాలిటీ టెలివిజన్ సిరీస్‌తో పాపులర్ అయింది కైలీ జెన్నర్. ఆ తర్వాత 2022 నుంచి హులు యాప్‌లో రియాలిటీ టెలివిజన్ సిరీస్ ది కర్దాషియాన్స్ ప్రసారం అయింది. కైలీ తరచూ తన బికినీ పిక్స్ ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తుంటుంది. 

(1 / 8)

2007 నుంచి 2021 వరకు ప్రసారమైన ఇ! అనే రియాలిటీ టెలివిజన్ సిరీస్‌తో పాపులర్ అయింది కైలీ జెన్నర్. ఆ తర్వాత 2022 నుంచి హులు యాప్‌లో రియాలిటీ టెలివిజన్ సిరీస్ ది కర్దాషియాన్స్ ప్రసారం అయింది. కైలీ తరచూ తన బికినీ పిక్స్ ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తుంటుంది. ( (అన్ని ఫొటోలు: ఇన్‌స్టాగ్రామ్/కైలీ జెన్నర్))

బ్రాండ్ల కోసం ఫోటోషూట్లు చేస్తూ కైలీ జెన్నర్ ఫ్యాషన్ ఫ్రీక్‌గా హైలెట్ అయింది. రెడ్ కార్పెట్ ఈవెంట్లలో హై-ఫ్యాషన్ లుక్స్ ధరించి పాల్గొంటుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కైలీ కొత్త షార్ట్ హెయిర్ స్టైల్ ను ప్రదర్శిస్తూ పలు ఫోటోలను షేర్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.

(2 / 8)

గత సంవత్సరం, కైలీ జెన్నర్ పారిస్‌లో షియాపరెల్లి ప్రదర్శనకు హాజరైంది. ఇది ఇప్పటి వరకు ఆమె అద్భుతంగా కనిపించిన గౌన్‌లలో ఇది ఒకటి. బ్యాక్ లెస్ డిజైన్, ఫ్లోర్ స్కిమ్మింగ్ లెంగ్త్, కీహోల్ ఆకారంలో ఉండే కటౌట్ తో కూడిన క్రీమ్ గౌన్ ను ఆమె ధరించింది. 

(3 / 8)

కైలీ జెన్నర్ తన ఫేమస్ ఫిగర్ ను బికినీల్లో వైబ్రెంట్ కలర్స్ లో ప్రదర్శిస్తుంటుందనేది అందరికీ తెలిసిందే. 2023 జూలైలో స్ట్రాప్ లెస్ గ్రీన్ బికినీ ధరించి పూల్ సైడ్ ఫోటోలను పోస్ట్ చేసింది.

(4 / 8)

ఏప్రిల్ 2023లో కైలీ జెన్నర్ ఒక ఫోటోషూట్ నుంచి ఈ ఫోటోను పంచుకుంది. ఆమె బ్లాక్ కటౌట్ డ్రెస్ ధరించి డేరింగ్‌గా పిక్ పోస్ట్ చేసింది. అమెరికాలో యంగెస్ట్ బిజినెస్ వుమెన్ అయిన కైలీకి ర్యాపర్ ట్రావిస్ స్కాట్ తో ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమార్తె స్టార్మీ వెబ్ స్టర్ ( ఆరేళ్లు), కుమారుడు ఐర్ వెబ్ స్టర్ ( రెండేళ్లు).

(5 / 8)

కైలీ జెన్నర్ స్విమ్మింగ్ కోసం వేసుకునే బికినీ, స్విమ్ సూట్‌లు ఉన్నాయి. ఈ డ్రెస్సులో అదిరిపోయేలా ఫొటోలు పెడుతుంటుంది. ప్రతి ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో ఆమె బికినీలో, బీచ్ లో తడుస్తూ కనిపిస్తుంటుంది. 

(6 / 8)

గత ఏడాది ఫిబ్రవరిలో కైలీ జెన్నర్ చిన్న మెటాలిక్ పింక్ బికినీలో హాట్ హాట్ గా దర్శనం ఇచ్చింది. ఇద్దరు పిల్లల తల్లి అయిన ఈ అమ్మడు హాలిడే ఫోటోల్లో తన బికినీ కలెక్షన్లను చూపిస్తూ, హీట్ రాజేస్తుంటుంది. 

(7 / 8)

2023లో ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌లో కైలీ జెన్నర్ నలుపు రంగు దుస్తుల్లో కనిపించింది. ఆమె దానిని ఎత్తైన లెదర్ బూట్లతో డిజైన్ చేసింది. దుస్తుల ముందు భాగం పూర్తిగా కత్తిరించబడి ఉంది. ఇలా బోల్డ్ ఫొటోలతో రచ్చ చేసింది ఈ ఇద్దరు పిల్లల తల్లి అయిన 27 ఏళ్ల కైలీ జెన్నర్. 

(8 / 8)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు