Happy birthday Kajal: హ్యాపీ బర్త్ డే కాజల్.. టాలీవుడ్ చందమామ భర్త, కొడుకుతో ఉన్న క్యూట్ పిక్స్-happy birthday kajal aggarwal tollywood actress cute pics with husband and son ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Happy Birthday Kajal: హ్యాపీ బర్త్ డే కాజల్.. టాలీవుడ్ చందమామ భర్త, కొడుకుతో ఉన్న క్యూట్ పిక్స్

Happy birthday Kajal: హ్యాపీ బర్త్ డే కాజల్.. టాలీవుడ్ చందమామ భర్త, కొడుకుతో ఉన్న క్యూట్ పిక్స్

Jun 19, 2024, 01:50 PM IST Hari Prasad S
Jun 19, 2024, 01:50 PM , IST

  • Happy birthday Kajal: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ బుధవారం (జూన్ 19) తన 39వ పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా తన భర్త గౌతమ్, కొడుకు నీల్ తో ఆమె దిగిన కొన్ని క్యూట్ ఫొటోలు చూడండి.

Happy birthday Kajal: కాజల్ అగర్వాల్ 1985, జూన్ 19న జన్మించింది. 2007లో 22 ఏళ్ల వయసులోనే లక్ష్మీ కల్యాణం మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మధ్యే ఆమె ఫాదర్స్ డే సందర్భంగా భర్త గౌతమ్, కొడుకు నీల్ తో కలిసి ఉన్న ఈ ఫొటోను షేర్ చేసింది.

(1 / 7)

Happy birthday Kajal: కాజల్ 2020లో గౌతమ్ కిచ్లూని పెళ్లి చేసుకుంది. దశాబ్దానికిపైగా టాలీవుడ్ లోని టాప్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. ఇక 2022లో ఆమె ఓ బాబుకు జన్మనిచ్చింది.

(2 / 7)

Happy birthday Kajal: గత రెండేళ్లుగా కాజల్ ఇన్‌స్టాగ్రామ్ లో తన తనయుడు నీల్ తో కలిసి ఉన్న ఫొటోలనే ఎక్కువగా షేర్ చేసింది. ఇదీ కూడా అందులో ఒకటి.

(3 / 7)

Happy birthday Kajal: నీల్ ను ముద్దుడుతూ కాజల్ షేర్ చేసిన మరో ఫొటో ఇది. అతనితోపాటు కాజల్ కు ఎంతో ఇష్టమైన కుక్క మియా కూడా ఈ ఫొటోలో ఉంది.

(4 / 7)

Happy birthday Kajal: మాల్దీవ్స్ లో హనీమూన్ సందర్భంగా భర్తతో ఇలా ఓ రొమాంటిక్ ప్లేస్ లో తాను దిగిన ఫొటోను కాజల్ షేర్ చేసింది.

(5 / 7)

Happy birthday Kajal: కొడుకు నీల్ ను ముద్దు చేస్తూ మరో క్యూట్ ఫొటోను కూడా కాజల్ ఫ్యాన్స్ తో పంచుకుంది.

(6 / 7)

Happy birthday Kajal: కాజల్ అగర్వాల్ పెళ్లి, తొలి సంతానం తర్వాత మళ్లీ సినిమాల్లో నిలదొక్కుకోవడానికి చూస్తోంది. ఈ మధ్యే సత్యభామ మూవీ రాగా.. ఇండియన్ 2తో జులై 12న రాబోతోంది. 

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు