(1 / 5)
ఢీ సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 2 కోసం హన్సిక జడ్జ్‌గా వ్యవహరిస్తోంది. తెలుగు రియాలిటీ షోకు జడ్జ్‌గా వ్యవహరించిన ఫస్ట్ స్టార్ హీరోయిన్‌గా హన్సిక నిలిచింది
(2 / 5)
ఢీ సెలబ్రిటీ స్పెషల్‌తోనే హన్సిక బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. హన్సిక కెరీర్‌లో ఇదే ఫస్ట్ టీవీ షో కావడం గమనార్హం.
(3 / 5)
ఢీ సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 1నకు హీరోయిన్ ప్రణీతతో పాటు కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ జడ్జ్‌లుగా వ్యవహరించారు.
(4 / 5)
ఇటీవలే తెలుగులో 105 మినిట్స్‌తో పాటు మై నేమ్ ఈజ్ శృతి సినిమాలు చేసింది హన్సిక. ఈ రెండు సినిమాలు ఆమెకు సక్సెస్‌లను తెచ్చిపెట్టలేకపోయాయి.
(5 / 5)
తమిళంలో హన్సిక నటించిన గార్డియన్ మూవీ మార్చి నెలలో థియేటర్లలో రిలీజైంది. రొటీన్ కాన్సెప్ట్ కారణంగా గార్డియన్ డిజాస్టర్‌గా నిలిచింది.
ఇతర గ్యాలరీలు