Gold price today : అక్టోబర్​ 25 : దిగొచ్చిన పసిడి ధరలు- నేటి వెండి రేటు ఎంతంటే..-gold price today 25th october 2024 in telugu states and other cities ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Gold Price Today : అక్టోబర్​ 25 : దిగొచ్చిన పసిడి ధరలు- నేటి వెండి రేటు ఎంతంటే..

Gold price today : అక్టోబర్​ 25 : దిగొచ్చిన పసిడి ధరలు- నేటి వెండి రేటు ఎంతంటే..

Oct 25, 2024, 09:00 AM IST Sharath Chitturi
Oct 25, 2024, 09:00 AM , IST

  • అక్టోబర్ 25, శుక్రవారం పసిడి ధర ఎంత పలుకుతోంది? హైదరాబాద్​, విజయవాడ, వైజాగ్​​, వరంగల్​ సహా ఇతర ప్రదేశాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

హైదరాబాద్​లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 72,840గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 79,460గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 1,09,900గా ఉంది.

(1 / 5)

హైదరాబాద్​లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 72,840గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 79,460గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 1,09,900గా ఉంది.

అమరావతి (విజయవాడ)లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 72,840గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 79,460గా ఉంది. కేజీ వెండి ధర రూ. 1,09,900గా ఉంది.

(2 / 5)

అమరావతి (విజయవాడ)లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 72,840గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 79,460గా ఉంది. కేజీ వెండి ధర రూ. 1,09,900గా ఉంది.(REUTERS)

ఇక విశాఖపట్నంలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 72,840గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 79,460గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 1,099 ఉంది.

(3 / 5)

ఇక విశాఖపట్నంలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 72,840గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 79,460గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 1,099 ఉంది.

వరంగల్​లో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 72,840- రూ. 79,460గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 1,099గాను.. కేజీ వెండి రేటు రూ. 1,09,900గాను కొనసాగుతున్నాయి.

(4 / 5)

వరంగల్​లో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 72,840- రూ. 79,460గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 1,099గాను.. కేజీ వెండి రేటు రూ. 1,09,900గాను కొనసాగుతున్నాయి.

ఫెడ్​ వడ్డీ రేట్ల కోత, అంతర్జాతీయ అనిశ్చితి వంటి అంశాలు పసిడి, వెండి ధరల హెచ్చుతగ్గులకు కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. పైన చెప్పిన ధరల్లో ట్యాక్స్​ని జోడించలేదు.

(5 / 5)

ఫెడ్​ వడ్డీ రేట్ల కోత, అంతర్జాతీయ అనిశ్చితి వంటి అంశాలు పసిడి, వెండి ధరల హెచ్చుతగ్గులకు కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. పైన చెప్పిన ధరల్లో ట్యాక్స్​ని జోడించలేదు.

WhatsApp channel

ఇతర గ్యాలరీలు