తెలుగు న్యూస్ / ఫోటో /
గురు పూర్ణిమ రోజున ఈ పరిహారం చేయండి, కుండలిలో గురు దోషం తొలగిపోతుంది
- Guru purnima 2023: గురు పూర్ణిమ నాడు కొన్ని పరిహారాలు పాటిస్తే మీ కుండలి నుంచి గురు దోషం తొలగిపోతుందని వైదిక జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
- Guru purnima 2023: గురు పూర్ణిమ నాడు కొన్ని పరిహారాలు పాటిస్తే మీ కుండలి నుంచి గురు దోషం తొలగిపోతుందని వైదిక జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
(1 / 5)
తల్లిదండ్రులే జీవితానికి మొదటి గురువులు. ఆ తరువాత ఉపాధ్యాయులు. ఈ పవిత్రమైన గురు పూర్ణిమ రోజున తల్లిదండ్రులతో సహా ఉపాధ్యాయులందరికీ నమస్కరించాలి.
(2 / 5)
ప్రతి సంవత్సరం ఆషాఢ శుక్లపక్ష పూర్ణిమ తిథి నాడు గురు పూర్ణిమ పండుగను జరుపుకుంటారు. ఈసారి గురు పూర్ణిమ నాడు బ్రహ్మ యోగం, ఇంద్ర యోగం యొక్క అద్భుతమైన కలయిక ఉంది. మీరు కొన్ని సాధారణ పరిహారాలు చేయడం ద్వారా గురు దోషాన్ని తొలగించవచ్చు.
(3 / 5)
ఈ రోజు బృహస్పతి మంత్రాన్ని జపించాలి. తద్వారా మీరు గురు గ్రహ ఆశీర్వాదం పొందుతారు. ఈ మంత్రాన్ని గురు పూర్ణిమ నుండి ప్రతి గురువారం 108 సార్లు జపించాలి. అలాగే తల్లితండ్రులు, గురువుల ఆశీస్సులు తీసుకోవాలి. దీని వలన కుండలిలో గురు దోషం తగ్గుతుంది.
(4 / 5)
గంగాస్నానం, దానం: గురు పూర్ణిమ రోజున గంగాస్నానం, దానానికి కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ఈ రోజున గంగ లేదా ఏదైనా పవిత్ర నదిలో స్నానం చేసిన తర్వాత పసుపు వస్తువులను దానం చేయాలి. దీని ద్వారా కుండలిలో గురువు బలపడతాడు.
ఇతర గ్యాలరీలు