తెలుగు న్యూస్ / ఫోటో /
Gadar 2, OMG 2 OTT Release: ఈవారంలోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న రెండు బాలీవుడ్ బ్లాక్‍బాస్టర్ చిత్రాలు: వివరాలివే
- Gadar 2, OMG 2 OTT Release date: గదర్ 2, ఓఎంజీ 2 (ఓ మై గాడ్ 2).. ఈ రెండు బాలీవుడ్ చిత్రాలు ఆగస్టు 11వ తేదీన థియేటర్లలో రిలీజై సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు ఈ రెండు సినిమాలు ఒకే వారంలో ఓటీటీల్లో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి రానున్నాయి. ఆ వివరాలివే..

(1 / 5)
సన్నీ డియోల్ హీరోగా నటించిన గదర్ 2 సినిమా, అక్షర్ కుమార్, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రల్లో చేసిన ఓఎంజీ 2 చిత్రం ఓటీటీల్లో స్ట్రీమింగ్‍కు వచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఆగస్టు 11న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాలు బ్లాక్‍బాస్టర్ అయ్యాయి. ఇప్పుడు ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు రానున్నాయి.
(3 / 5)
సన్నీ డియోల్, అమిషా పటేల్, ఉత్కర్ష్ శర్మ, గౌరవ్ చోప్రా ప్రధాన పాత్రల్లో నటించిన గదర్ 2 చిత్రం సుమారు రూ.600కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించింది. సంచలన విజయం సాధించింది.
(4 / 5)
ఓఎంజీ 2 (ఓ మై గాడ్2) సినిమా అక్టోబర్ 8వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది.
ఇతర గ్యాలరీలు