తెలుగు న్యూస్ / ఫోటో /
Ford GT LM Edition | ఇలాంటి కార్లు కేవలం 20 మాత్రమే ఉంటాయి, ఎందుకంటే..?
- లగ్జరీ స్పోర్ట్స్ కార్ మేకర్ ఫోర్డ్ కంపెనీ తమ బ్రాండ్ నుంచి వచ్చే Ford GT LM Edition కారును ఆవిష్కరించింది. ఈ కారును చాలా పరిమిత సంఖ్యలో కేవలం 20 యూనిట్లను మాత్రమే కంపెనీ తయారు చేయనుంది. ఈ కార్ ప్రత్యేకతలు ఏమిటి? దీని చిత్రాలు, విశేషాలు ఇక్కడ చూడండి.

(1 / 6)
ఈ స్పెషల్ ఎడిషన్ కారు Ford GT LM Edition కారును 2016 Le Mans రేసును గెలుచుకున్న బ్రాండ్‌కు నివాళిగా ఫోర్డ్ రూపొందిస్తుంది.(Ford)
(2 / 6)
ఫోర్డ్ GT గరిష్ట వేగం గంటకు 350 km, ఈ కార్ కేవలం 2.8 సెకన్లలోనే 0-100 kmph వేగాన్ని అందుకోగలదు, అలాగే 6 సెకన్లలో 0-160 kmph వేగాన్ని అందుకోగలదు.(Ford)
(4 / 6)
ఫోర్డ్ GT LM ఎడిషన్ కారులో 3.5-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ V6 ఇంజన్‌ను అమర్చారు. ఇది గరిష్టంగా 656 hp శక్తిని, 746 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.(Ford)
(5 / 6)
ఫోర్డ్ GT LM ఎడిషన్ కారును లిక్విడ్ సిల్వర్ కార్బన్-ఫైబర్ బాడీవర్క్‌లో అందిస్తున్నారు. ఈ కార్ రెడ్ లేదా బ్లూ కలర్ స్కీమ్ లలో లభిస్తుంది.ఈ కార్ ఉత్పత్తి రెండవ తరం GT ముగింపును సూచిస్తుంది.(Ford)
సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు