తెలుగు న్యూస్ / ఫోటో /
Immunity Boosting Foods for Kids । చలికాలంలో పిల్లల రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు ఇవే!
- Immunity Boosting Foods for Kids: చాలా మంది చలికాలంను ఆస్వాదిస్తున్నప్పటికీ, పిల్లలపై మాత్రం ఈ సీజన్ చాలా కఠినంగా ఉంటుంది. పిల్లలకు దగ్గు, జలుబు, ఫ్లూ జ్వరాలు ఇబ్బంది పెడతాయి. వారిలో రోగనిరోధక శక్తిని పెంచడానికి ఇవి తినిపించండి.

(1 / 5)
సిట్రస్ పండ్లు: విటమిన్ సి అధికంగా నారింజ, బత్తాయి, ద్రాక్షపండ్లు పిల్లలకు తినిపిస్తుండండి. ఇవి వారి రోగనిరోధక వ్యవస్థను గణనీయంగా బలోపేతం చేస్తాయి.
(2 / 5)
బీట్‌రూట్: బీట్‌రూట్ లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ఇది పిల్లల జీర్ణవ్యవస్థకు మంచిది. ఇది తింటే వ్యాధులను ఎదుర్కొనేందుకు మంచి శక్తి లభిస్తుంది.
(3 / 5)
ఉసిరి కాయ: ఈ చలికాలంలో ఉసిరి కాయలు విరివిగా లభిస్తాయి. ఈ పండు యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. జ్వరం, జలుబు, కడుపు సమస్యలను నివారించగలుగుతుంది.
(4 / 5)
చిలగడదుంప: చిలగడదుంప విటమిన్లు, ఫైబర్, ఇతర ముఖ్యమైన పోషకాల పవర్ హౌజ్. ఇవి రుచిగా ఉంటాయి, పిల్లలు తినేందుకు ఇష్టపడతారు. ఇది వారిలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
ఇతర గ్యాలరీలు