5 most expensive cars: ఈ కార్స్ ధర ఎంతో తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే..-explore the five most expensive cars in the world ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  5 Most Expensive Cars: ఈ కార్స్ ధర ఎంతో తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే..

5 most expensive cars: ఈ కార్స్ ధర ఎంతో తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే..

Jan 08, 2024, 08:08 PM IST HT Telugu Desk
Mar 01, 2023, 08:39 PM , IST

  • కారు ఇప్పుడు లగ్జరీ స్థాయి నుంచి అవసరం స్థాయికి చేరింది. మన ఆర్థిక పరిస్థితి, అవసరం.. ఇవన్నీ ఆలోచించి చవగ్గా ఏ కారు వస్తుందో రీసెర్చ్ చేసి మరీ కారును కొనుక్కుంటాం. కానీ ఈ కార్లను కొనాలంటే మాత్రం కనీసం బిలియనీర్లై ఉండాల్సిందే. 

Bugatti La Voiture Noire: బుగాటీ రూపొందించిన అత్యంత ఖరీదైన కారు ఇది. దీని ధర 1.9 కోట్ల డాలర్లు. ఇది 1,479 హెచ్ పీ 8.0-liter W16 ఇంజిన్ ను అమర్చారు. తేలికైన కార్బన్ ఫైబర్ తో దీనిని తయారు చేశారు.

(1 / 5)

Bugatti La Voiture Noire: బుగాటీ రూపొందించిన అత్యంత ఖరీదైన కారు ఇది. దీని ధర 1.9 కోట్ల డాలర్లు. ఇది 1,479 హెచ్ పీ 8.0-liter W16 ఇంజిన్ ను అమర్చారు. తేలికైన కార్బన్ ఫైబర్ తో దీనిని తయారు చేశారు.(Unsplash)

Rolls-Royce Sweptail: రోల్స్ రాయిస్ స్వెప్టెయిల్ మోడల్ కారు. ఒక రహస్య కస్టమర్ కోసం దీన్ని ప్రత్యేకంగా తయారు చేశారు. దీని ధర 1.3 కోట్ల డాలర్లు. ఇందులో 6.75 లీటర్ వీ 12 ఇంజిన్ ను అమర్చారు. 

(2 / 5)

Rolls-Royce Sweptail: రోల్స్ రాయిస్ స్వెప్టెయిల్ మోడల్ కారు. ఒక రహస్య కస్టమర్ కోసం దీన్ని ప్రత్యేకంగా తయారు చేశారు. దీని ధర 1.3 కోట్ల డాలర్లు. ఇందులో 6.75 లీటర్ వీ 12 ఇంజిన్ ను అమర్చారు. (Unsplash)

Lykan Hypersport: లైకన్ హైపర్ స్పోర్ట్ మోడల్ కారు ఇది. దీన్ని డబ్ల్యూ మోటర్స్ తయారు చేసింది. దీని ధర 34 లక్షల డాలర్లు.

(3 / 5)

Lykan Hypersport: లైకన్ హైపర్ స్పోర్ట్ మోడల్ కారు ఇది. దీన్ని డబ్ల్యూ మోటర్స్ తయారు చేసింది. దీని ధర 34 లక్షల డాలర్లు.(Unsplash)

Lamborghini Veneno: లాంబొర్ఘిని వెనెనొ.. లాంబొర్ఘిని నుంచి వచ్చిన మోస్ట్ ఎక్స్ పెన్సివ్ కార్ ఇది. దీని ధర 45 లక్షల డాలర్లు.

(4 / 5)

Lamborghini Veneno: లాంబొర్ఘిని వెనెనొ.. లాంబొర్ఘిని నుంచి వచ్చిన మోస్ట్ ఎక్స్ పెన్సివ్ కార్ ఇది. దీని ధర 45 లక్షల డాలర్లు.(Unsplash)

Koenigsegg CCXR Trevita: కొనెగ్జెగ్ సీసీఎక్స్ ఆర్ మోడల్ లిమిటెడ్ ఎడిషన్ కారు ఇది. దీని ధర 48 లక్షల డాలర్లు. ఇందులో 4.8-లీటర్ ట్విన్ టర్బో చార్జ్డ్ ఇంజిన్ ఉంది.

(5 / 5)

Koenigsegg CCXR Trevita: కొనెగ్జెగ్ సీసీఎక్స్ ఆర్ మోడల్ లిమిటెడ్ ఎడిషన్ కారు ఇది. దీని ధర 48 లక్షల డాలర్లు. ఇందులో 4.8-లీటర్ ట్విన్ టర్బో చార్జ్డ్ ఇంజిన్ ఉంది.(Unsplash)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు