Election 2024: దేశవ్యాప్తంగా ప్రశాంతంగా మూడో దశ లోక్ సభ ఎన్నికల పోలింగ్-election 2024 the 3rd phase of voting across india ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Election 2024: దేశవ్యాప్తంగా ప్రశాంతంగా మూడో దశ లోక్ సభ ఎన్నికల పోలింగ్

Election 2024: దేశవ్యాప్తంగా ప్రశాంతంగా మూడో దశ లోక్ సభ ఎన్నికల పోలింగ్

May 07, 2024, 09:59 PM IST HT Telugu Desk
May 07, 2024, 09:59 PM , IST

దేశవ్యాప్తంగా 2024 లోక్ సభ ఎన్నికల మూడో దశ పోలింగ్ మే 7, మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 93 నియోజకవర్గాల్లో మూడో దశ పోలింగ్ చోటు చేసుకుంది. సంబంధిత దృశ్యాలు మీ కోసం..

మూడో దశ పోలింగ్ లో భాగంగా అస్సాంలోని గువాహటిలో ఓటు వేసిన అస్సామీ నటి నిషితా గోస్వామి.

(1 / 9)

మూడో దశ పోలింగ్ లో భాగంగా అస్సాంలోని గువాహటిలో ఓటు వేసిన అస్సామీ నటి నిషితా గోస్వామి.(PTI)

మూడో దశ పోలింగ్ లో భాగంగా గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఓటు వేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ ఆదానీ, ఆయన భార్య ప్రీతీ ఆదానీ.

(2 / 9)

మూడో దశ పోలింగ్ లో భాగంగా గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఓటు వేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ ఆదానీ, ఆయన భార్య ప్రీతీ ఆదానీ.(PTI)

గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఓటు వేసిన ముస్లిం యువతులు

(3 / 9)

గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఓటు వేసిన ముస్లిం యువతులు(PIB)

మూడో దశ పోలింగ్ లో భాగంగా గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఓటు వేసిన ప్రధాని నరేంద్ర మోదీ.

(4 / 9)

మూడో దశ పోలింగ్ లో భాగంగా గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఓటు వేసిన ప్రధాని నరేంద్ర మోదీ.(AFP)

అసోంలోని గౌహతిలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు బారులు తీరిన ఓటర్లు.

(5 / 9)

అసోంలోని గౌహతిలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు బారులు తీరిన ఓటర్లు.(PTI)

గుజరాత్ లోని అహ్మదాబాద్ లో చంటి బిడ్డతో ఓటేయడానికి వచ్చిన యువతి

(6 / 9)

గుజరాత్ లోని అహ్మదాబాద్ లో చంటి బిడ్డతో ఓటేయడానికి వచ్చిన యువతి(Reuters)

ఉత్తర్ ప్రదేశ్ లోని సంభాల్ జిల్లాలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేస్తున్న ముస్లిం మహిళలు.

(7 / 9)

ఉత్తర్ ప్రదేశ్ లోని సంభాల్ జిల్లాలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేస్తున్న ముస్లిం మహిళలు.(Reuters)

గుజరాత్ లోని ఖేడాలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు వచ్చిన ట్రాన్స్ జెండర్

(8 / 9)

గుజరాత్ లోని ఖేడాలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు వచ్చిన ట్రాన్స్ జెండర్(PTI)

పశ్చిమబెంగాల్ లోని ముర్షీదాబాద్ లో మూడో దశ లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఎదురు చూస్తున్న మహిళా ఓటర్లు.

(9 / 9)

పశ్చిమబెంగాల్ లోని ముర్షీదాబాద్ లో మూడో దశ లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఎదురు చూస్తున్న మహిళా ఓటర్లు.(ANI)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు