ఫైబర్​ అధికంగా ఉండే ఈ ఆహారాలు తింటే.. బరువు తగ్గుతారు!-eat these fiber rich foods for weight loss and other health benefits ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఫైబర్​ అధికంగా ఉండే ఈ ఆహారాలు తింటే.. బరువు తగ్గుతారు!

ఫైబర్​ అధికంగా ఉండే ఈ ఆహారాలు తింటే.. బరువు తగ్గుతారు!

Mar 30, 2024, 01:31 PM IST Sharath Chitturi
Mar 30, 2024, 01:31 PM , IST

  • బరువు తగ్గాలని చాలా మంది విశ్వప్రయత్నాలు చేసి విఫలం అవుతూ ఉంటారు. అయితే.. డైట్​లో ఫైబర్​ ఉంటే సులభంగా బరువు తగ్గొచ్చని మీకు తెలుసా?

బరువు తగ్గాలంటే.. ఫైబర్​ అధికంగా ఉండే ఆహారాలు తినాల్సిందే అని వైద్యులు చెబుతున్నారు. ఒక అధ్యయనం ప్రకారం.. రోజుకు 30 గ్రాముల ఫైబర్​ తీసుకుంటే సులభంగా బరువు తగ్గొచ్చట!

(1 / 5)

రాజ్మాలో ఫైబర్​ అధికంగాగా ఉంటుంది. వీటి ద్వారా శరీరానికి మెగ్నీషియ, కాల్షియం, పొటాషియం అందుతాయి. బెర్రీల్లో యాంటీఆక్సిడెంట్స్​తో పాటు ఫైబర్​ కూడా పుష్కలంగా లభిస్తుంది. వీటితో బరువు తగ్గొచ్చు.

(2 / 5)

ఫైబర్​ అధికంగా లభించే పండ్లలో అరటి పండు ఒకటి. ఇది శరీరానికి శక్తిని ఇస్తుంది.

(3 / 5)

పాలకూర అనేది ఒక సూపర్​ ఫుడ్​. విటమిన్​ ఏ, సీ, కేతో పాటు ఫైబర్​ కూడా లభిస్తుంది. వెయిట్​ లాస్​కి ఉపయోగపడుతుంది.

(4 / 5)

ఫైబర్​ రిచ్​ ఫుడ్స్​ కొంచెం తీన్నా.. పొట్ట నిండిపోయిన ఫీలింగ్​ వస్తుంది. కేలరీలు తక్కువగా ఉండటంతో బరువు తగ్గుతారు.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు