నెలకు రూ. 10వేల జీతంతో రూ. 1 కోటి సంపాదన- ఈ స్ట్రాటజీతో!-earn 1 crore with 10000 monthly salary financial investment tips in telugu ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  నెలకు రూ. 10వేల జీతంతో రూ. 1 కోటి సంపాదన- ఈ స్ట్రాటజీతో!

నెలకు రూ. 10వేల జీతంతో రూ. 1 కోటి సంపాదన- ఈ స్ట్రాటజీతో!

Jan 08, 2024, 03:35 PM IST Sharath Chitturi
Jan 08, 2024, 03:35 PM , IST

  • తక్కువ జీతం వస్తోందని బాధపడుతున్నారా? అయితే ఇది మీకోసమే! నెలకు రూ. 10వేల జీతంతో కూడా కోట్లు సంపాదించుకోవచ్చు. ఎలా అంటే..

మీ నెల జీతం నెలకు రూ. 10వేలు అనుకుందాము. అందులో మీరు నెలకు రూ. 3వేలతో మీ ఇన్​వెస్ట్​మెంట్​ జర్నీని మొదలుపెట్టాలి. ఈ స్ట్రాటజీలో భాగంగా..  నిఫ్టీ50 ఇండెక్స్​ ఫండ్​, మిడ్​క్యాప్​100 ఇండెక్స్​ ఫండ్​, స్మాల్​క్యాప్​250 ఇండెక్స్​ ఫండ్స్​లో ఇన్​వెస్ట్​ చేయాల్సి ఉంటుంది.

(1 / 5)

మీ నెలవారీ జీతంలో రూ. 3వేలను విభజించి వీటిల్లో ఇన్​వెస్ట్​ చేయాలి. 10శాతం.. అంటే రూ. 300 నిఫ్టీ50లో, 20శాతం.. అంటే రూ. 600 మిడ్​క్యాప్​100, 70శాతం.. అంటే రూ. 2,100ని స్మాల్​క్యాప్​లో ఇన్​వెస్ట్​ చేయాలి.

(2 / 5)

మీకు ప్రతి ఏడాది జీతం పెరుగుతుంది కాబట్టి.. అందులోని 10శాతం కూడా ఇన్​వెస్ట్​మెంట్స్​కి కేటాయించాల్సి ఉంటుంది. అంటే మొదటి ఏడాది రూ. 3వేల ఇన్​వెస్ట్​మెంట్​. రెండో ఏడాది రూ. 3,330 అవుతుంది. అలా.. ఇన్​వెస్ట్​మెంట్స్​ని ప్రతి ఏడాది పెంచుకంటూ వెళ్లాలి.

(3 / 5)

ఇలా చేస్తే.. 20ఏళ్లల్లో మీ ఇన్​వెస్టమెంట్​ వాల్యూ రూ. 1.04కోట్లుగా మారుతుంది. ఇదే కాంపౌండింగ్​కి ఉన్న పవర్​! ఇంకో 10ఏళ్లతో పాటు ఇలాగే ఇన్​వెస్ట్​ చేస్తూ వెళితే.. మీ సంపద రూ. 6.69కోట్లు అవుతుంది.

(4 / 5)

ఈ స్ట్రాటజీలో స్మాల్​క్యాప్​250లో 70శాతం డబ్బులు పెట్టడం జరిగింది. ఇది కాస్త రిస్క్​తో కూడుకున్న వ్యవహారమే. రిస్క్​ వద్దు అనుకనేవాళ్లు మిడ్​క్యాప్​100 ఇండెక్స్​ ఫండ్​లో ఎక్కువ డబ్బులు పెట్టడానికి ప్రయత్నించండి. ఇలా చేస్తే.. రిస్క్​ తగ్గుతుంది. అదే సమయంలో రూ. 1 కోటి మార్క్​ని మీరు చేరుకునేందుకు ఇంకొన్నేళ్లు ఎక్కువ పడుతుంది.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు