Indrakeeladri Dasara: విద్యుత్ కాంతులతో ఇంద్రకీలాద్రి,గాయత్రీ దేవి అలంకారంలో దర్శనమిస్తున్న దుర్గమ్మ…-durgamma appearing in gayatri devi adornment indrakiladri with electric lights ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Indrakeeladri Dasara: విద్యుత్ కాంతులతో ఇంద్రకీలాద్రి,గాయత్రీ దేవి అలంకారంలో దర్శనమిస్తున్న దుర్గమ్మ…

Indrakeeladri Dasara: విద్యుత్ కాంతులతో ఇంద్రకీలాద్రి,గాయత్రీ దేవి అలంకారంలో దర్శనమిస్తున్న దుర్గమ్మ…

Published Oct 04, 2024 08:06 AM IST Bolleddu Sarath Chandra
Published Oct 04, 2024 08:06 AM IST

  •  Indrakeeladri Dasara: విద్యుత్ కాంతులతో బెజవాడ ఇంద్రకీలాద్రి మెరిసిపోతుంది.  కొండపై కొలువైన కనకదుర్గమ్మను దర్శించుకోడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలి వస్తున్నారు.దేవీ నామస్మరణతో ఇంద్రకీలాద్రి  మార్మోగుతోంది. తెల్లవారుజాము నుంచి అమ్మవారి దర్శనం కోసం వేలాదిమంది భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. 

ఇంద్రకీలాద్రి క్షేత్రంపై కొలువు దీరిన కనకదుర్గమ్మ

(1 / 10)

ఇంద్రకీలాద్రి క్షేత్రంపై కొలువు దీరిన కనకదుర్గమ్మ

కనకదుర్గమ్మ కొలువైన ప్రధాన ఆలయం

(2 / 10)

కనకదుర్గమ్మ కొలువైన ప్రధాన ఆలయం

కృష్ణా నదీతీరంలో  ఇంద్రకీలాద్రిపై  కొలువైన కనకదుర్గ ఆలయం

(3 / 10)

కృష్ణా నదీతీరంలో  ఇంద్రకీలాద్రిపై  కొలువైన కనకదుర్గ ఆలయం

విద్యుత్ వెలుగుల్లో  ఓ వైపు ఘాట్‌ రోడ్డు మరోవైపు మహా మండపం

(4 / 10)

విద్యుత్ వెలుగుల్లో  ఓ వైపు ఘాట్‌ రోడ్డు మరోవైపు మహా మండపం

విద్యుత్ వెలుగుల్లో మెరిసిపోతున్న కనకదుర్గ ఆలయం

(5 / 10)

విద్యుత్ వెలుగుల్లో మెరిసిపోతున్న కనకదుర్గ ఆలయం

విద్యుత్ కాంతులతో మెరిపోతున్న భ్రమరాంబ సమేత మల్లికార్జున ఆలయాలు

(6 / 10)

విద్యుత్ కాంతులతో మెరిపోతున్న భ్రమరాంబ సమేత మల్లికార్జున ఆలయాలు

మహామండపంలో గాయత్రీమాతకు పూజలు చేస్తున్న అర్చకులు

(7 / 10)

మహామండపంలో గాయత్రీమాతకు పూజలు చేస్తున్న అర్చకులు

దసరా ఉత్సవాల్లో ఇంద్రకీలాద్రిపై  గాయత్రీదేవీ అలంకారంలో ఉన్న అమ్మవారికి అర్చనలు

(8 / 10)

దసరా ఉత్సవాల్లో ఇంద్రకీలాద్రిపై  గాయత్రీదేవీ అలంకారంలో ఉన్న అమ్మవారికి అర్చనలు

గాయత్రీదేవి భక్తులకు దర్శనమిచ్చేందుకు సిద్ధమైన అమ్మవారి అంతరాలయం

(9 / 10)

గాయత్రీదేవి భక్తులకు దర్శనమిచ్చేందుకు సిద్ధమైన అమ్మవారి అంతరాలయం

పంచ ముఖాలతో గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్న దుర్గామాత

(10 / 10)

పంచ ముఖాలతో గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్న దుర్గామాత

ఇతర గ్యాలరీలు