పరీక్ష రాస్తున్నట్టు నిద్రలో కలలు వస్తున్నాయా? అస్సలు లైట్​ తీసుకోకండి..-dreaming about exams these are the reasons dont neglect ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  పరీక్ష రాస్తున్నట్టు నిద్రలో కలలు వస్తున్నాయా? అస్సలు లైట్​ తీసుకోకండి..

పరీక్ష రాస్తున్నట్టు నిద్రలో కలలు వస్తున్నాయా? అస్సలు లైట్​ తీసుకోకండి..

Jul 08, 2024, 07:20 AM IST Sharath Chitturi
Jul 08, 2024, 07:20 AM , IST

  • ఎడ్జ్యుకేషన్​ పూర్తై చాలా సంవత్సరాలు గడిచినా, ఇంకా పరీక్షలు రాస్తూనే ఉంటున్నట్టు కలలు వస్తున్నాయి? దీని వెనుక ఒక ముఖ్యం కారణం ఉంది.

నిద్రలో కలలు రావడం చాలా సహజం. అయితే చాలా మందికి పరీక్షలు రాస్తున్నట్టు, ఎగ్జామ్​ సెంటర్​కి లేట్​గా వెళ్లినట్టు, రాయడం పూర్తవ్వకుండానే ఆన్సర్​ షీట్​ని లాగేసుకున్నట్టు కలలు వస్తుంటాయి. అవి చాలా భయానకంగా ఉంటాయి.

(1 / 5)

నిద్ర లేచిన తర్వాత ఆ కలలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అయితే నిద్రలో పరీక్షలకు సంబంధించి కలలు రావడానికి పలు కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

(2 / 5)

ఇలాంటి కలలు మన ఎమోషనల్​ పాటర్న్​ని రిఫ్లెక్ట్​ చేస్తాయి. జీవితంలో ఏదైనా పరిస్థితిని లేదా సమస్యను ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేనప్పుడు ఇలాంటి కలలు వస్తాయట.

(3 / 5)

తీవ్ర ఒత్తిడిలో ఉన్నా, మానసిక ఇబ్బందులు ఉన్నా, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నా ఈ తరహా కలలు వస్తాయి.

(4 / 5)

పరీక్షల గురించి కలలు వస్తుంటే బాధ్యతలు పెరుగుతున్నట్టు కూడా అర్థం చేసుకోవచ్చు.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు