తెలుగు న్యూస్ / ఫోటో /
Lunar eclipse 2023: చంద్రగ్రహణం సమయంలో ఏం చేయాలి? ఏం చేయకూడదు?
Lunar eclipse 2023: హిందూ సంప్రదాయాల్లో, వాస్తు, జ్యోతిష్య విధానాల్లో చంద్ర గ్రహణానికి విశేష ప్రాధాన్యత ఉంది. గ్రహణ సమయంలో చేయవలసిన కార్యక్రమాలను, చేయకూడని పనులను ముందే నిర్దేశించారు. అవేంటో ఇక్కడ చూద్దాం..
(1 / 5)
ఈ ఏడాది చివరి గ్రహణం అయిన చంద్రగ్రహణం ఈరోజు రాత్రి 11.31 గంటలకు ప్రారంభమై రేపు తెల్లవారుజామున 2.40 గంటలకు ముగుస్తుంది.
(2 / 5)
శాస్త్రాల ప్రకారం, చంద్రగ్రహణం సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు. చంద్రగ్రహణం సమయంలో ఏం చేయాలో, ఏం చేయకూడదో చూద్దాం.
(3 / 5)
చంద్రగ్రహణం సమయంలో ఏమీ తినకూడదు. నిరాహారంగా ఉండాలి. ఆ సమయంలో పొయ్యి వెలిగించడం, వంట చేయడం కూడా నిషేధమే.
ఇతర గ్యాలరీలు