తెలుగు న్యూస్ / ఫోటో /
Pancreatic Cancer । పొత్తికడుపులో నొప్పిని అశ్రద్ధ చేయకండి, అది కూడా క్యాన్సర్ లక్షణం కావచ్చు!
- Pancreatic cancer symptoms: పాంక్రియాటిక్ క్యాన్సర్ లక్షణాలను చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు. ఇది చికిత్సను క్లిష్టతరం చేస్తుంది. మీకు ఈ లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చేయకండి.
- Pancreatic cancer symptoms: పాంక్రియాటిక్ క్యాన్సర్ లక్షణాలను చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు. ఇది చికిత్సను క్లిష్టతరం చేస్తుంది. మీకు ఈ లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చేయకండి.
(1 / 6)
కొన్ని క్యాన్సర్ రకాలలో రోగి ఆయుర్దాయం చాలా తక్కువగా ఉంటుంది. అటువంటి వాటిలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఒకటి. ఈ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగులు కేవలం ఐదేళ్లలోనే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. దీనికి ప్రధాన కారణం వ్యాధి సంక్లిష్టత.(Freepik)
(2 / 6)
వైద్యుల ప్రకారం, క్లోమగ్రంధికి క్యాన్సర్ సోకితే, వ్యాధి లక్షణాలు ఊహించడం కష్టం. వ్యాధిని గుర్తించడానికి చాలా సమయం పడుతుంది. తొలిదశలో చికిత్స చేస్తే క్యాన్సర్‌ను నయం చేయవచ్చు. (Freepik)
(3 / 6)
వైద్యుల ప్రకారం, క్లోమగ్రంధికి క్యాన్సర్ సోకితే, వ్యాధి లక్షణాలు ఊహించడం కష్టం. వ్యాధిని గుర్తించడానికి చాలా సమయం పడుతుంది. తొలిదశలో చికిత్స చేస్తే క్యాన్సర్‌ను నయం చేయవచ్చు. (Freepik)
(4 / 6)
కొన్నిసార్లు దురద సమస్య అకస్మాత్తుగా వస్తుంది. మొదట్లో మామూలుగానే అనిపించినా, ఈ సమస్య కాలక్రమేణా చాలా పెద్దదిగా మారుతుంది. ఇలాంటి సమస్య వస్తే సాధారణ చర్మవ్యాధి అని భావించడం సరికాదు. వైద్యుల సలహాతో క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవాలి.(Freepik)
(5 / 6)
పొత్తికడుపు నొప్పి: చాలా మంది పొత్తికడుపు పైభాగంలో నిరంతర నొప్పిని గ్యాస్ గా కొట్టివేస్తారు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ నొప్పి కొన్నిసార్లు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లక్షణం. పక్కటెముకల కింద నిరంతర నొప్పిని అశ్రద్ధ చేయకూడదు.(Freepik)
ఇతర గ్యాలరీలు