యోగిని ఏకాదశి రోజున ఇలా చేయకూడదు-do not do this kind of mistakes on yogini ekadashi ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  యోగిని ఏకాదశి రోజున ఇలా చేయకూడదు

యోగిని ఏకాదశి రోజున ఇలా చేయకూడదు

Published Jun 14, 2023 05:48 AM IST HT Telugu Desk
Published Jun 14, 2023 05:48 AM IST

  • యోగినీ ఏకాదశి నాడు పాటించాల్సిన నియమాలు ఏమిటో ఇక్కడ నుండి తెలుసుకోండి.

யோகினி ஏகாதசி விரதம் இன்று ஜூன் 14, 2023 அன்று அனுசரிக்கப்படுகிறது. இந்து நாட்காட்டியின்படி, இந்த விரதம் ஒவ்வொரு ஆண்டும் ஆஷாட மாதமான கிருஷ்ண பக்ஷ ஏகாதசி திதியில் அனுசரிக்கப்படுகிறது. யோகினி ஏகாதசியன்று விரதம் இருக்கும் பக்தர்களுக்கு தொழுநோய் நீங்கி அனைத்து பாவங்களும் அழிந்துவிடும் என்பது நம்பிக்கை. அதே நேரத்தில் அவர்களுக்கு வைகுண்ட லோகம் கிடைக்கும். ஆனால் யோகினி ஏகாதசி அன்று விரதம் இருப்பது பற்றி சாஸ்திரங்களில் சில விதிகள் உள்ளன. இந்த விதிகளைப் பின்பற்றுபவர்கள் விரதத்தின் முழுப் பலனையும் பெறுகிறார்கள். ஏகாதசியின் விரத விதிகள் என்னவென்று பார்ப்போம்.

(1 / 7)

మీరు యోగినీ ఏకాదశి నాడు ఉపవాసం చేయబోతున్నట్లయితే, దశమి రాత్రి నుండి ద్వాదశి ఉదయం వరకు తామస ఆహారాన్ని తీసుకోకండి. కానీ ఈ ఉపవాస సమయంలో పండ్లు తినవచ్చు.

(2 / 7)

యోగినీ ఏకాదశి పవిత్రమైన రోజు. విష్ణుమూర్తిని ఆరాధించాలి. సత్ప్రవర్తన కలిగి ఉండాలి. మద్యపానానికి దూరంగా ఉండాలి. బ్రహ్మచర్యం పాటించాలి.

(3 / 7)

ఏకాదశి రోజు ఉదయాన్నే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకుని విష్ణుమూర్తిని ఆరాధించాలి. దీపం వెలిగించి, తులసీ దళాలతో కూడిన నైవేద్యం సమర్పించాలి. సాయంత్రం వరకు నిద్రపోకూడదు. మీకు విశ్రాంతి అవసరమైతే నేలపై నిదురించండి.

(4 / 7)

యోగినీ ఏకాదశి రోజున కోపాన్ని అణచుకోవాలి. ఈ రోజున ఎవరితోనూ అబద్ధాలు చెప్పకూడదు. ఇలా చేయడం ద్వారా మీరు పాపంలో పాలుపంచుకున్నట్లు అవుతుంది.

(5 / 7)

ఏకాదశి తిథి అన్ని తిథిలలో అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ రోజున ఎవరితోనూ పరుషంగా మాట్లాడకూడదు. ఎవరితోనూ గొడవ పడకూడదు.</p>

(6 / 7)

ఏకాదశి నాడు ఒకవేళ ఉపవాసం ఉండకపోయినా అన్నం తినకుండా సాత్విక ఆహారం తీసుకోండి. ఈ రోజు పొరపాటున కూడా మాంసం లేదా మద్యం జోలికి వెళ్లొద్దు.

(7 / 7)

ఇతర గ్యాలరీలు