(1 / 7)
Wings Nuvobook: ఈ ల్యాప్ టాప్ ఒరిజినల్ ధర రూ. 59999 కాగా, ఫ్లిప్ కార్ట్ లో 48% డిస్కౌంట్ అనంతరం రూ. 30990 లకే లభిస్తుంది. ఈ ల్యాప్ టాప్ లో 300 నిట్స్ బ్రైట్ నెస్ తో 15.6 ఇంచ్ ల ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే ఉంది. ఇందులోని 4824 ఎంఏహెచ్ బ్యాటరీతో 10 గంటల పాటు నాన్ స్టాప్ గా వినియోగించవచ్చు. ఇందులో ఇంటెల: కోర్ ప్రాసెసర్ ఉంటుంది.
(Flipkart)(2 / 7)
వింగ్స్ ఫ్లోబడ్స్ 300: ఈ ఇయర్ బడ్స్ ఒరిజినల్ ధర రూ. 2499 కాని, ఫ్లిప్ కార్ట్ లో 68% డిస్కౌంట్ అనంతరం దీన్ని రూ.799కి పొందవచ్చు. ఇందులో నాయిస్ క్యాన్సిలేషన్ కోసం స్మార్ట్ ENC సాంకేతికత ఉంది.
ఈ TWS ఇయర్‌బడ్‌లలో 10 గంటల నిరంతర ప్లేబ్యాక్‌తో సహా మొత్తం 50 గంటల వరకు ప్లే టైమ్‌ని కలిగి ఉంది.
(Flipkart)(3 / 7)
Wings Prime Smartwatch: ఈ స్మార్ట్ వాచ్ ఒరిజినల్ ధర రూ. 4499, కాని, ఫ్లిప్ కార్ట్ లో 75% డిస్కౌంట్ అనంతరం దీన్ని రూ.1099 కి పొందవచ్చు. ఇందులో బ్లూటూత్ కాలింగ్, 110+ స్పోర్ట్స్ మోడ్‌లు, హార్ట్ రేట్, SPO2, స్లీప్ ట్రాకింగ్, ఋతు చక్రం ట్రాకింగ్, స్టెప్ కౌంటర్, క్యాలరీ ట్రాకర్ తదితర ఫీచర్స్ ఉన్నాయి.
(Flipkart)(4 / 7)
Wings Platinum Smartwatch: ఈ స్మార్ట్ వాచ్ ఒరిజినల్ ధర రూ. 3999, కాని, ఫ్లిప్ కార్ట్ లో 72% డిస్కౌంట్ అనంతరం దీన్ని రూ.1099 కి పొందవచ్చు. ఇందులో 550 నిట్స్ బ్రైట్ నెస్ తో 1.39 ఇంచ్ ల ఎల్ సీడీ డిస్ ప్లే ఉంటుంది. ఇందులోని 260 ఎంఏహెచ్ బ్యాటరీ ఏడు రోజుల పాటు పని చేస్తుంది. ఇందులో బ్లూటూత్ కాలింగ్, హెల్త్ మానిటరింగ్.. తదితర ఫీచర్స్ ఉన్నాయి.
(Flipkart)(5 / 7)
Wings Urbana Smartwatch: ఈ స్మార్ట్ వాచ్ ఒరిజినల్ ధర రూ. 3999, కాని, ఫ్లిప్ కార్ట్ లో 72% డిస్కౌంట్ అనంతరం దీన్ని రూ.1099 కి పొందవచ్చు. ఇందులో 550 నిట్స్ బ్రైట్ నెస్ తో 2.01 ఇంచ్ ల కర్వ్ డ్ హెచ్ డీ ఐపీఎస్ డిస్ ప్లే ఉంటుంది. ఇందులోని 260 ఎంఏహెచ్ బ్యాటరీ ఏడు రోజుల పాటు పని చేస్తుంది. ఇందులో ఇన్ బిల్ట్ గేమ్స్, బ్లూటూత్ కాలింగ్, హెల్త్ మానిటరింగ్, వాయిస్ అసిస్టెన్స్.. తదితర ఫీచర్స్ ఉన్నాయి.
(Flipkart)(6 / 7)
Wings Flobuds 200: ఈ ఇయర్ బడ్స్ ఒరిజినల్ ధర రూ. 2499 కాని, ఫ్లిప్ కార్ట్ లో దీన్ని రూ.599కి పొందవచ్చు. ఇందులో నాయిస్ క్యాన్సిలేషన్ కోసం స్మార్ట్ ENC సాంకేతికత ఉంది. ఈ TWS ఇయర్‌బడ్‌లలో 10 గంటల నిరంతర ప్లేబ్యాక్‌తో సహా మొత్తం 50 గంటల వరకు ప్లే టైమ్ ఉంది.
(Flipkart)(7 / 7)
Wings Flobuds 100: ఈ ఇయర్ బడ్స్ ఒరిజినల్ ధర రూ. 2499 కాని, ఫ్లిప్ కార్ట్ లో దీన్ని రూ.999 కి పొందవచ్చు. ఇందులో నాయిస్ క్యాన్సిలేషన్ కోసం స్మార్ట్ ENC సాంకేతికత ఉంది. ఈ TWS ఇయర్‌బడ్‌లలో 10 గంటల నిరంతర ప్లేబ్యాక్‌తో సహా మొత్తం 50 గంటల వరకు ప్లే టైమ్ ఉంది.
(Flipkart)ఇతర గ్యాలరీలు