(1 / 7)
హాట్ భామ దిశా పటానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ నిత్యం హాట్ ఫొటోలు షేర్ చేస్తూ తన అభిమానులతో టచ్ లో ఉంటుంది. అయితే, తాజాగా ట్రెడిషనల్ లుక్‌లో దిశా పటానీ కనిపించి కనువిందుచేసింది.
(2 / 7)
ఈ ఫొటోలో దిశా పటాని చాలా అందమైన దుస్తులలో బ్యాక్ పోజ్ ఇవ్వడం కనిపిస్తుంది, ఈ పిక్ చూసి ఆశ్చర్యపోయిన అభిమానులు తమ హృదయాలను కోల్పోతున్నారు.
(3 / 7)
ఈ రెండవ పిక్‌లో దిశా మరింత అందంగా కనిపించింది. దిశా పటానీ చాలా అందమైన నలుపు రంగు ఎంబ్రాయిడరీ సూట్‌లో ఫోటోకు పోజు ఇచ్చింది.
(4 / 7)
దిశా పటాని కొన్నిసార్లు తన సాంప్రదాయ రూపంతో, కొన్నిసార్లు తన ఆకర్షణీయమైన శైలిలో, మరికొన్నిసార్లు ఆమె బోల్డ్ అవతార్‌లో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంటుంది.
(5 / 7)
అయితే, దిశా పటానీ ఈ ఫొటోలకు ఎలాంటి క్యాప్షన్ ఇవ్వకుండా కేవలం హార్ట్ ఎమోజీతో షేర్ చేసింది. దీంతో అవి వైరల్ గా మారాయి.
(6 / 7)
దిశా పటానీ ఫిట్‌నెస్ ఫ్రీక్ అని అందిరకీ తెలిసిందే. నిత్యం జిమ్ లో కసరత్తులు చేస్తూ తన బాడీని ఎంతో ఫిట్ గా ఉంచుకుంటుంది.
(7 / 7)
దిశా పటానీకి ఇన్ స్టాలో మిలియన్ల మంది అభిమానులు ఉన్నారు. దిశా పటానీ లేటెస్ట్ ట్రెడిషనల్ లుక్ చూసి షాక్ అయ్యారు. కానీ, వారికి దిశా పటానీ లేటెస్ట్ లుక్ చాలా నచ్చింది. అందుకే ఆమె అందాన్ని పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇతర గ్యాలరీలు