(1 / 7)
స్లీవ్ లెస్ లెహంగాలో డీప్‌గా క్లీవేజ్ అందాలు చూపిస్తూ రచ్చ చేసింది దిశా పటానీ.
(అన్ని ఫొటోలు @Instagram)(2 / 7)
మత్తెక్కే చూపులతో స్టన్నింగ్ లుక్స్ వదిలింది దిశా పటానీ. సిల్వర్ కలర్‌లో మెరుస్తున్న లెహంగాలో దిశా ఎంతో బ్యూటిఫుల్‌గా కనిపించింది.
(3 / 7)
కింద కూర్చుని గదవపై చేయి పెట్టుకుని ఎంతో వయ్యారంగా, ముద్దుగా కూర్చుని పోజు ఇచ్చింది దిశా పటానీ.
(4 / 7)
లెహెంగాలో డీప్‌గా క్లీవేజ్ అందాలు కనిపించేలా సూపర్ సెక్సీ షో చేసింది దిశా పటానీ. ఇందులో ఆమె అందాలతో అరాచకం సృష్టించింది.
(5 / 7)
ఇదే ఫొటోల్లో ఇందులో బ్లాక్ అండ్ వైట్ షేడ్‌లో కనిపించింది దిశా పటానీ. పెదాలపై చేతి వేళ్లు పెట్టుకుని హాట్‌గా చూస్తూ కవ్వించింది.
(6 / 7)
దిశా పటానీ లేటెస్ట్ హాట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో అవి వెంటనే వైరల్ అవుతున్నాయి.
(7 / 7)
కాగా దిశా పటానీ ఇటీవల ప్రభాస్ కల్కి 2898 ఏడీ సినిమాలో హీరోయిన్‌గా చేసింది. ఇందులో భైరవను ఇష్టపడే రూక్సీ యువతిగా గ్లామర్ షో చేసింది దిశా పటానీ.
ఇతర గ్యాలరీలు