తెలుగు న్యూస్ / ఫోటో /
Dhruv Jurel Record: 90 ఏళ్లలో ఇదే తొలిసారి.. ధోనీకి కూడా సాధ్యం కాని రికార్డు.. ధృవ్ జురెల్ అరుదైన ఘనత
- Dhruv Jurel Record: టీమిండియా యువ వికెట్ కీపర్ ధృవ్ జురెల్ అరుదైన ఘనత సాధించాడు. ఇండియన్ క్రికెట్ లో గత 90 ఏళ్లలో ధోనీకి కూడా సాధ్యం కాని ఓ రికార్డును సొంతం చేసుకున్నాడు.
- Dhruv Jurel Record: టీమిండియా యువ వికెట్ కీపర్ ధృవ్ జురెల్ అరుదైన ఘనత సాధించాడు. ఇండియన్ క్రికెట్ లో గత 90 ఏళ్లలో ధోనీకి కూడా సాధ్యం కాని ఓ రికార్డును సొంతం చేసుకున్నాడు.
(1 / 6)
Dhruv Jurel Record: టీమిండియా తరఫున ఇంగ్లండ్ పై తొలి టెస్ట్ ఆడుతున్న 23 ఏళ్ల వికెట్ కీపర్ ధృవ్ జురెల్ రెండో రోజు ఆటలో 46 రన్స్ చేశాడు. ఈ ఇన్నింగ్స్ ద్వారా అరుదైన రికార్డును అతడు క్రియేట్ చేశాడు.(AP)
(2 / 6)
Dhruv Jurel Record: తొలి ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీని తృటితో చేజార్చుకున్నా.. గత 90 ఏళ్లలో టెస్ట్ అరంగేట్రంలోనే అత్యధిక స్కోరు చేసిన ఇండియన్ వికెట్ కీపర్ గా ధృవ్ జురెల్ రికార్డు సృష్టించాడు.(AFP)
(3 / 6)
Dhruv Jurel Record: ఇండియా తరఫున టెస్టు అరంగేట్రంలోనే రెండు ఇన్నింగ్స్ లోనూ హాఫ్ సెంచరీలు చేసిన ఘనత ఒకే ఒక్క వ్యక్తి సాధించాడు. 1934లో దిలావర్ హుస్సేన్ ఇంగ్లండ్ పైనే తొలి ఇన్నింగ్స్ లో 59, రెండో ఇన్నింగ్స్ లో 67 రన్స్ చేశాడు.(AFP)
(4 / 6)
Dhruv Jurel Record: దిలావర్ హుస్సేన్ తర్వాత టెస్ట్ అరంగేట్రంలోనే అత్యధిక స్కోరు చేసిన వికెట్ కీపర్ ధృవ్ జురెల్ మాత్రమే. జురెల్ కూడా ఇంగ్లండ్ పైనే తొలి ఇన్నింగ్స్ లో 46 రన్స్ చేశాడు.(AFP)
(5 / 6)
Dhruv Jurel Record: ధృవ్ జురెల్ కూడా తన తొలి టెస్ట్ ఇన్నింగ్స్ లోనే తన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. 104 బంతులు ఎదుర్కొని 46 రన్స్ చేశాడు.(PTI)
ఇతర గ్యాలరీలు