తెలుగు న్యూస్ / ఫోటో /
ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి బంగారం కొంటే మీకే నష్టం! గోల్డ్ ఈటీఎఫ్ గురించి తెలుసుకోండి..
- చాలా మంది ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి ఫిజికల్ గోల్డ్ కొంటూ ఉంటారు. అది కరెక్ట్ కాదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గోల్డ్ ఈటీఫ్లు మంచి ఆప్షన్‌గా మారాయి. వాటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

(1 / 5)
బంగారు ఆభరణాలు కొనడంలో తప్పు లేదు. కానీ వాటిని ఇన్వెస్ట్మెంట్గా చూడటమే తప్పు! తరుగు వంటి వాటితో మనకే నష్టాలు వస్తాయి. అందుకే ఇన్వెస్ట్మెంట్కి ఈటీఎఫ్‌లు, సావరిన్ గోల్డ్ బాండ్, డిజిటల్ గోల్డ్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ గోల్డ్ ఈటీఎఫ్‌ల గురించి తెలుసుకుందాము..
(2 / 5)
ఈటీఎఫ్ అంటే.. 'ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్'. ఇది మ్యూచువల్ ఫండ్‌ని పోలి ఉంటుంది. అయితే, మ్యూచువల్ ఫండ్స్ కోసం ఫండ్ హౌజ్‌లలో ఇన్వెస్ట్ చేయాలి. కానీ ఈటీఎఫ్‌లలో మనం, మన సొంతంగా డిమ్యాట్ అకౌంట్‌ని క్రియేట్ చేసుకుని, వాటిని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే.. సాధారణ స్టాక్స్‌ను ఎలా కొని, విక్రయిస్తామో.. ఈటీఎఫ్‌లు కూడా అంతే అని అర్థం.
(3 / 5)
గోల్డ్ ఈటీఎఫ్ అంటే.. ఒక రకంగా గోల్డ్ స్టాక్స్‌ని కొని అమ్మడం! గోల్డ్ ఈటీఎఫ్‌తో వచ్చే యూనిట్లు.. హై ప్యూరిటీతో కూడిన ఫిజికల్ గోల్డ్‌తో సమానం. లాంగ్ టర్మ్ కోసం పెట్టుబడులు చేస్తూ, వాటిని విక్రయించిన తర్వాత డబ్బులను మన చేతికి వస్తాయి.
(4 / 5)
మార్కెట్లో ఉండే వాట్, సేల్స్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్ వంటి ట్యాక్స్ తిప్పలు.. ఈ గోల్డ్ ఈటీఎఫ్‌లలో ఉండవు.
ఇతర గ్యాలరీలు