తెలుగు న్యూస్ / ఫోటో /
Puri Rath Yathra | పూరి జగన్నాథుడి రథయాత్ర
- పూరి జగన్నాథుడి రథయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర అమ్మవార్ల రథాలను భక్తులు భక్తి పారవశ్యంతో ముందుకు లాగారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ భక్తులతో కలిసి రథాన్ని లాగారు. వేలాదిగా హాజరైన జగన్నాథుడి భక్తులు భక్తి పారవశ్యంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కరోనా కారణంగా గత రెండేళ్లు పూరిలో జగన్నాథ రథయాత్ర జరగలేదు.
- ఇవీ.. పూరి జగన్నాథుడి రథయాత్ర దృశ్యాలు

(3 / 12)
జగన్నాథుడి ప్రత్యేక పూజలో పాల్గొనేందుకు వస్తున్న గజపతి మహారాజ దివ్యసింఘ దేవ 4(Naveen Patnaik Twitter)
ఇతర గ్యాలరీలు