తెలుగు న్యూస్ / ఫోటో /
Deepika Padukone: దీపికా పదుకొణె సూపర్ హాట్ పిక్స్.. భర్త రణ్‌వీర్ సింగ్ ఏం చేశాడో తెలుసా?
Deepika Padukone Academy Museum Pics: బాలీవుడ్ హాట్ బ్యూటి దీపికా పదుకొణె అకాడమీ మ్యూజియంలో దిగిన సూపర్ హాట్ ఫొటోలు షేర్ చేసింది. ఈ ఫొటోలకు దీపిక భర్త రణ్‌వీర్ సింగ్ పెట్టిన కామెంట్ వైరల్ అవుతోంది.
(1 / 7)
దీపికా పదుకొణె తాజాగా బ్లూ కలర్ స్లీవ్‌లెస్ గౌనులో సూపర్ హాట్‌గా దర్శనం ఇచ్చింది. (Instagram)
(2 / 7)
అకాడమీ మ్యూజియం ఫొటోషూట్‌లో భాగంగా హాలీవుడ్ సెలబ్రిటీలతో దీపికా పదుకొణె ఫొటోలకు పోజులిచ్చింది. (Instagram)
(3 / 7)
అకాడమీ మ్యూజియం ఫొటోల్లో దీపికా పదుకొణె కార్టియర్ సంస్థకు చెందిన జ్యూయెలరీ వేసుకుని స్టిల్స్ ఇచ్చింది. (Instagram)
(4 / 7)
దీపికా పదుకొణె లేటెస్ట్ సెక్సీ ఫొటోలకు తన భర్త రణ్‌వీర్ సింగ్ కిస్సింగ్ ఎమోజీలతో కామెంట్ పెట్టాడు. ఇప్పుడు ఆ కామెంట్ వైరల్ అవుతోంది. (Instagram)
(6 / 7)
అనంతరం 2007 సంవత్సరంలో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్‌కు జోడీగా ఓం శాంతి ఓం సినిమాలో నటించి హిందీలోకి ఎంట్రీ ఇచ్చింది దీపికా పదుకొణె. (Instagram)
ఇతర గ్యాలరీలు