ఇది బిపర్జాయ్​ తుపాను సృష్టించిన విధ్వంసం..!-cyclone biparjoy leaves trail of destruction on indian coast ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఇది బిపర్జాయ్​ తుపాను సృష్టించిన విధ్వంసం..!

ఇది బిపర్జాయ్​ తుపాను సృష్టించిన విధ్వంసం..!

Jun 16, 2023, 01:37 PM IST Sharath Chitturi
Jun 16, 2023, 01:37 PM , IST

  • బిపర్జాయ్​ తుపాను కారణంగా గుజరాత్​ అతలాకుతలమైంది. ప్రస్తుతం ఈ భీకర తుపాను దక్షిణ రాజస్థాన్​వైపు ప్రయాణిస్తోంది.

 గుజరాత్​లోని సౌరాష్ట్ర- కచ్​ ప్రాంతంలో బిపర్జాయ్​ తుపాను విధ్వంసం సృష్టించింది. అయితే తుపాను ధాటికి ఎవరు ప్రాణాలు కోల్పోలేదని అధికారులు చెబుతున్నారు.

(1 / 8)

 గుజరాత్​లోని సౌరాష్ట్ర- కచ్​ ప్రాంతంలో బిపర్జాయ్​ తుపాను విధ్వంసం సృష్టించింది. అయితే తుపాను ధాటికి ఎవరు ప్రాణాలు కోల్పోలేదని అధికారులు చెబుతున్నారు.(PTI)

బిపర్జాయ్​ అంటే బెంగాలీలో విపత్తు అని అర్థం. పేరుకు తగ్గట్టుగా.. ఈ విపత్తు విధ్వంసమే సృష్టించింది. 140కేఎంపీహెచ్​ వేగంతో గాలులు వీచాయి. గుజరాత్​లో భారీ వర్షాలు కురిశాయి.

(2 / 8)

బిపర్జాయ్​ అంటే బెంగాలీలో విపత్తు అని అర్థం. పేరుకు తగ్గట్టుగా.. ఈ విపత్తు విధ్వంసమే సృష్టించింది. 140కేఎంపీహెచ్​ వేగంతో గాలులు వీచాయి. గుజరాత్​లో భారీ వర్షాలు కురిశాయి.(PTI)

 తుపాను ధాటికి అనే చెట్లు నేలకూలాయి. విద్యుత్​ స్తంభాలు విరిగిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లోకి సముద్రం నీరు చేరింది.

(3 / 8)

 తుపాను ధాటికి అనే చెట్లు నేలకూలాయి. విద్యుత్​ స్తంభాలు విరిగిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లోకి సముద్రం నీరు చేరింది.(PTI)

కచ్​ జిల్లాలోని నాలియాలో విద్యుత్​ కేబుల్స్​ పూర్తిగా ధ్వంసమయ్యాయి. స్తంభాలు ధ్వంసమయ్యాయి. ఫలితంగా 45 గ్రామాల్లో విద్యుత్​ సరఫరా నిలిచిపోయింది.

(4 / 8)

కచ్​ జిల్లాలోని నాలియాలో విద్యుత్​ కేబుల్స్​ పూర్తిగా ధ్వంసమయ్యాయి. స్తంభాలు ధ్వంసమయ్యాయి. ఫలితంగా 45 గ్రామాల్లో విద్యుత్​ సరఫరా నిలిచిపోయింది.(PTI)

అయితే తీరం దాటిన అనంతరం .. తుపాను తీవ్రత కాస్త తగ్గిందని అధికారులు చెబుతున్నారు.

(5 / 8)

అయితే తీరం దాటిన అనంతరం .. తుపాను తీవ్రత కాస్త తగ్గిందని అధికారులు చెబుతున్నారు.(REUTERS)

ప్రస్తుతం ఈ బిపర్జాయ్​ తుపాను ఈశాన్యంవైపు ప్రయాణిస్తోంది. అంటే దక్షిణ రాజస్థాన్​ దిశగా తన ప్రభావాన్ని చూపిస్తోంది.

(6 / 8)

ప్రస్తుతం ఈ బిపర్జాయ్​ తుపాను ఈశాన్యంవైపు ప్రయాణిస్తోంది. అంటే దక్షిణ రాజస్థాన్​ దిశగా తన ప్రభావాన్ని చూపిస్తోంది.(AP)

 ఈ రాత్రి నాటికి బిపర్జాయ్​ తుపాను తీవ్రత మరింత తగ్గుముఖం పడుతుందని ఐఎండీ వెల్లడించింది.

(7 / 8)

 ఈ రాత్రి నాటికి బిపర్జాయ్​ తుపాను తీవ్రత మరింత తగ్గుముఖం పడుతుందని ఐఎండీ వెల్లడించింది.(PTI)

 తుపాను ప్రభావం తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో సహాయక చర్యలు జోరుగా సాగుతున్నాయి. రంగంలోకి దిగిన ఎన్​డీఆర్​ఎఫ్​ బృందాలు.. నేలకూలిన చెట్లను తొలగిస్తున్నాయి. ప్రజలకు సహాయం చేస్తున్నాయి.

(8 / 8)

 తుపాను ప్రభావం తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో సహాయక చర్యలు జోరుగా సాగుతున్నాయి. రంగంలోకి దిగిన ఎన్​డీఆర్​ఎఫ్​ బృందాలు.. నేలకూలిన చెట్లను తొలగిస్తున్నాయి. ప్రజలకు సహాయం చేస్తున్నాయి.(PTI)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు