OTT Movies This Week: ఈవారం ఓటీటీలోకి రానున్న 5 డిఫరెంట్ సినిమాలు.. క్రైమ్, కామెడీ, మర్డర్ మిస్టరీ, స్పై థ్రిల్లర్స్-crime thriller ott movies release this week in telugu malayalam netflix amazon prime zee5 committee kurrollu ott release ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ott Movies This Week: ఈవారం ఓటీటీలోకి రానున్న 5 డిఫరెంట్ సినిమాలు.. క్రైమ్, కామెడీ, మర్డర్ మిస్టరీ, స్పై థ్రిల్లర్స్

OTT Movies This Week: ఈవారం ఓటీటీలోకి రానున్న 5 డిఫరెంట్ సినిమాలు.. క్రైమ్, కామెడీ, మర్డర్ మిస్టరీ, స్పై థ్రిల్లర్స్

Sep 05, 2024, 10:04 AM IST Sanjiv Kumar
Sep 05, 2024, 10:04 AM , IST

OTT Release Movies This Week: ఈ వారం వివిధ భాషల్లో పలు సినిమాలు ఓటీటీ రంగంలోకి అడుగు పెట్టనున్నాయి. వాటిలో ఎక్కువ భాగం మలయాళం, తెలుగు, హిందీ భాషల్లో క్రైమ్, మర్డర్ మిస్టరీ, స్పై థ్రిల్లర్, కామెడీ సినిమాలు ఉన్నాయి. మరి ఆ సినిమాలు ఏమిటి? అవి ఏ ఓటీటీలో చూడాలి? అనే సంక్షిప్త వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

ఈ వారం ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చే ఐదు డిఫరెంట్ సినిమాలు, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం. 

(1 / 6)

సెక్టార్ 36: విక్రాంత్ మెస్సీ నటించిన 'సెక్టార్ 36' చిత్రం సెప్టెంబర్ 13న నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ కానుంది. క్రైమ్ థ్రిల్లర్ మూవీగా సెక్టార్ 36 తెరకెక్కింది.  

(2 / 6)

తలైవన్ ఓటీటీ: మలయాళ చిత్రం తలైవన్ సెప్టెంబర్ 10న సోనీ లివ్ ఓటీటీలో విడుదల కానుంది. ఆసిఫ్ అలీ, బిజూ మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఒక మర్డర్ కేసు నేపథ్యంలో సాగుతుంది.  

(3 / 6)

సెప్టెంబర్ 6 నుంచి ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానున్న తెలుగు సినిమా కమిటీ కుర్రోళ్లు. ఓ చిన్న పట్టణంలోని యువకుల కథ ఇది. .

(4 / 6)

బెర్లిన్ ఓటీటీ: హిందీ క్రైమ్ థ్రిల్లర్ బెర్లిన్ చిత్రం సెప్టెంబర్ 13న జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. రాహుల్ బోస్, అపర్‌శక్తి ఖురానా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం స్పై థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కింది. 

(5 / 6)

అడియాస్ అమిగో ఓటీటీ: కామెడీ స్టైల్ మలయాళ చిత్రం అడియాస్ అమిగో సెప్టెంబర్ 6న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. 

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు