T20 World Cup 2024 Jerseys: టీ20 వరల్డ్ కప్ 2024లో టీమ్స్ వేసుకోబోయే జెర్సీలు ఇవే.. మీకు ఎవరిది నచ్చింది?-cricket photos t20 world cup 2024 jerseys of team india and other teams for this mega event ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  T20 World Cup 2024 Jerseys: టీ20 వరల్డ్ కప్ 2024లో టీమ్స్ వేసుకోబోయే జెర్సీలు ఇవే.. మీకు ఎవరిది నచ్చింది?

T20 World Cup 2024 Jerseys: టీ20 వరల్డ్ కప్ 2024లో టీమ్స్ వేసుకోబోయే జెర్సీలు ఇవే.. మీకు ఎవరిది నచ్చింది?

Published May 17, 2024 07:41 PM IST Hari Prasad S
Published May 17, 2024 07:41 PM IST

  • T20 World Cup 2024 Jerseys: టీ20 వరల్డ్ కప్ 2024లో వివిధ టీమ్స్ వేసుకోబోయే జెర్సీలు ఇక్కడ చూడండి. ఇప్పటికే టీమిండియా సహా సగానికిపైగా టీమ్స్ తమ జెర్సీలను ఆవిష్కరించాయి.

T20 World Cup 2024 Jerseys: టీ20 వరల్డ్ కప్ 2024 కోసం టీమిండియా కూడా కొత్త జెర్సీలను ఆవిష్కరించింది. మన జట్టుతోపాటు వివిధ టీమ్స్ కూడా తమ కొత్త కిట్లను లాంచ్ చేశాయి.

(1 / 12)

(BCCI)

T20 World Cup 2024 Jerseys: టీమిండియా ఈ టీ20 వరల్డ్ కప్ లోనూ బ్లూ జెర్సీలోనే దిగుతోంది. అడిడాస్ రూపొందించిన ఈ బ్లూ జెర్సీలో భుజాలపై మాత్రం మూడు చారలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇది భారత త్రివర్ణ పతాకంలోని రంగులు కావడం విశేషం.

(2 / 12)

T20 World Cup 2024 Jerseys: న్యూజిలాండ్ ఈ టీ20 వరల్డ్ కప్ కు పూర్తి భిన్నమైన జెర్సీల్లో బరిలోకి దిగుతోంది. తమ సాంప్రాదాయ బ్లాక్ జెర్సీలను పక్కన పెట్టి బ్లూ జెర్సీల్లో వస్తోంది. కివీస్ టీమ్ జెర్సీలు వింటేజ్ లుక్ లో అలరిస్తున్నాయి.

(3 / 12)

T20 World Cup 2024 Jerseys: సౌతాఫ్రికా ఎప్పటిలాగే గ్రీన్, ఎల్లో మిక్స్ అయిన జెర్సీలతో టీ20 వరల్డ్ కప్ లోకి వస్తోంది. వాళ్ల దేశ జెండాలోని రంగులైన రెడ్, బ్లాక్, బ్లూ భుజాలపై ఉన్నాయి.

(4 / 12)

T20 World Cup 2024 Jerseys: పాకిస్థాన్ తమ సాంప్రదాయ గ్రీన్ జెర్సీలోనే టీ20 వరల్డ్ కప్ లోకి వస్తోంది. ఈ మధ్యే ఈ మెగా టోర్నీ కోసం కొత్త జెర్సీని లాంచ్ చేసింది.

(5 / 12)

T20 World Cup 2024 Jerseys: ఆస్ట్రేలియా కూడా ఈ టీ20 వరల్డ్ కప్ కు డార్క్ గ్రీన్ జెర్సీల్లో బరిలోకి దిగుతోంది. గ్రీన్ జెర్సీపై ఎల్లో స్ట్రైప్స్ తో ఆ టీమ్ జెర్సీ ఉంది. 

(6 / 12)

T20 World Cup 2024 Jerseys: శ్రీలంక టీ20 వరల్డ్ కప్ జెర్సీలోనూ పెద్దగా మార్పులు లేవు. డార్క్ బ్లూ కలర్ జెర్సీపై ఎల్లో స్ట్రైప్స్ తో ఈ జెర్సీ ఉంది.

(7 / 12)

T20 World Cup 2024 Jerseys: టీ20 వరల్డ్ కప్ బరిలో తొలిసారి దిగుతున్న కెనడా రెడ్, ఎల్లో కలర్స్ మిక్స్ చేసిన జెర్సీలు లాంచ్ చేసింది.

(8 / 12)

T20 World Cup 2024 Jerseys: స్కాట్లాండ్ టీ20 వరల్డ్ కప్ జెర్సీలు కూడా భిన్నంగా ఉన్నాయి. ఈ జెర్సీలు డార్క్ బ్లూ, పింక్ షేడ్స్ లో ఉండటం విశేషం.

(9 / 12)

T20 World Cup 2024 Jerseys: ఆఫ్ఘనిస్థాన్ కూడా బ్లూ జెర్సీల్లోనే టీ20 వరల్డ్ కప్ కు వస్తోంది. ఓవైపు బోర్డు లోగో, మరోవైపు టీ20 వరల్డ్ కప్ లోగోతో ఈ జెర్సీ సింపుల్ డిజైన్ తో ఉంది.

(10 / 12)

T20 World Cup 2024 Jerseys: తొలిసారి టీ20 వరల్డ్ కప్ లోకి వస్తున్న ఆఫ్రికన్ టీమ్ ఉగాండా ఎల్లో, రెడ్, బ్లాక్ కలర్స్ లో ఉంది. జెర్సీ మొత్తం ఎల్లో కలర్ లో ఉండగా.. భుజాలపై ఇలా భిన్నమైన స్ట్రైప్స్ ఉన్నాయి.

(11 / 12)

T20 World Cup 2024 Jerseys: నెదర్లాండ్స్ ఎప్పటిలాగే ఆరెంజ్ ఆర్మీగా రానుంది. కాకపోతే మధ్యలో బ్లూకలర్ బ్యాక్ గ్రౌండ్ పై తెలుపు అక్షరాలతో నెదర్లాండ్స్ అని రాసి ఉండటంతో కాస్త భిన్నంగా కనిపిస్తోంది.

(12 / 12)

ఇతర గ్యాలరీలు