తెలుగు న్యూస్ / ఫోటో /
Coromandel Express accident: కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాద దృశ్యాలు; ప్రమాదంలో 30 మంది వరకు దుర్మరణం
- ఒడిశాలో శుక్రవారం ఘోర రైలు ప్రమాదం జరిగింది. పశ్చిమబెంగాల్ లోని షాలిమార్ నుంచి చెన్నై వస్తున్న కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో గూడ్స్ రైలును ఢీ కొన్నది. ఈ ప్రమాదంలో 30 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. సుమారు 132 మందికి తీవ్రంగా గాయాలయ్యాయని అధికారులు తెలిపారు.

ఇతర గ్యాలరీలు