Vikram Birthday: చైనాలో తమిళ స్టార్ హీరో విక్రమ్ బర్త్ డే సెలబ్రేషన్స్.. వేరే లెవెల్! (ఫొటోలు)-chiyaan vikram birthday celebrations at china on april 17 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Vikram Birthday: చైనాలో తమిళ స్టార్ హీరో విక్రమ్ బర్త్ డే సెలబ్రేషన్స్.. వేరే లెవెల్! (ఫొటోలు)

Vikram Birthday: చైనాలో తమిళ స్టార్ హీరో విక్రమ్ బర్త్ డే సెలబ్రేషన్స్.. వేరే లెవెల్! (ఫొటోలు)

Published Apr 21, 2024 12:29 PM IST Sanjiv Kumar
Published Apr 21, 2024 12:29 PM IST

Chiyaan Vikram Birthday At China: తమిళ స్టార్ హీరో చియాన్ పుట్టినరోజు వేడుకలు చైనాలో చాలా గ్రాండ్‌గా నిర్వహించారు. బుధవారం (ఏప్రిల్ 17) 58 ఏళ్లు పూర్తి చేసుకున్న విక్రమ్ బర్త్ డే సెలబ్రేషన్స్‌ను నెక్ట్స్ లెవెల్‌లో చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

తమిళ స్టార్ హీరో విక్రమ్ బుధవారం (17-04-2024) 58 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా విక్రమ్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.  

(1 / 5)

ఏప్రిల్ 17న  ప్రపంచం నలుమూలల నుంచి అభిమానులు విక్రమ్ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. చైనాలో కూడా ఆయన అభిమానులు ఆయన పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు.  

(2 / 5)

చైనాలో విక్రమ్ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలను హీరో షేర్ చేశారు. దాంతో అవి వైరల్ అవుతున్నాయి.  

(3 / 5)

"ప్రేమకు, అభిమానానికి భాష లేదు, నిన్ను ప్రేమిస్తారు" ఆ ఫొటోలను షేర్ చేసిన విక్రమ్ క్యాప్షన్ రాసుకొచ్చారు. దీంతో విక్రమ్‌కు ప్రపంచం నలువైపులా అభిమానులు ఉన్నట్లు తెలుస్తోంది. 

(4 / 5)

విక్రమ్ ఫొటోలతో ఉన్న కేక్ పిక్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం విక్రమ్ తంగళాన్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇందులో మాలీవుడ్ హాట్ బ్యూటి మాళవిక మోహనన్ హీరోయిన్‌గా చేస్తోంది. 

(5 / 5)

(అన్ని ఫొటోలు @Instagram)

ఇతర గ్యాలరీలు