టయోటా నుంచి సరికొత్త ఈవీ.. డిజైన్​ నెక్ట్స్​ లెవల్​!-check out this toyota land cruiser se ev concept photos with details ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  టయోటా నుంచి సరికొత్త ఈవీ.. డిజైన్​ నెక్ట్స్​ లెవల్​!

టయోటా నుంచి సరికొత్త ఈవీ.. డిజైన్​ నెక్ట్స్​ లెవల్​!

Oct 22, 2023, 01:45 PM IST Sharath Chitturi
Oct 22, 2023, 01:45 PM , IST

  • 2023 జపాన్​ మొబిలిటీ షోలో ఓ కొత్త ఎలక్ట్రిక్​ ఎస్​యూవీని పరిచయం చేయనుంది టయోటా మోటార్​. కాగా.. ఈ ఈవీ కాన్సెప్ట్​ను తాజాగా రివీల్​ చేసింది సంస్థ. ఆ వివరాలు..

ఈ ఎలక్ట్రిక్​ వెహికిల్​ పేరు టయోటా ల్యాండ్​ క్రూజర్​ ఎస్​ఈ. ఈ వెహికల్​తో డ్రైవర్స్​కి హై టార్క్​ బ్యాటరీ ఎలక్ట్రిక్​ డ్రైవింగ్​ ఎక్స్​పీరియన్స్​ని ఇస్తామని సంస్థ చెబుతోంది.

(1 / 5)

ఈ వెహికిల్​ డిజైన్​ చాలా ఫ్యూచరిస్టిక్​గా ఉంది. సంస్థకు ప్రస్తుతం ఉన్న ఎస్​యూవీల కన్నా దీని డిజైన్​ చాలా డిఫరెంట్​గా ఉండటం విశేషం. స్లీక్​ ఎల్​ఈడీ లైట్స్​, ఫ్లాట్​ ఫ్రెంట్​ ఫియాస్కో, సరికొత్త ఎలాయ్​ వీల్స్​, షార్ప్​ డైనమిక్​ లైన్స్​ వంటివి ఇందులో కనిపిస్తున్నాయి.

(2 / 5)

ఈ టయోటా ల్యాండ్​ క్రూజర్​ ఎస్​ఈ కాన్సెప్ట్​ని చూస్తుంటే.. ఈ మోడల్​ పొడవు 5,150ఎంఎం- వెడల్పు 1,990ఎంఎం- ఎత్తు 1,705ఎంఎంగా ఉన్నట్టు కనిపిస్తోంది. సైజు.. టయోటా గ్రాండ్​ హైల్యాండర్​ మోడల్​ని పోలి ఉంది.

(3 / 5)

ఇందులో కేబిన్​ చాలా స్పేషియస్​గా ఉంటుందని సమాచారం. అనేక ఫ్యూచరిస్టిక్​ ఫీచర్స్​ దీని సొంతం అని టాక్​ నడుస్తోంది.

(4 / 5)

ఈ మోడల్​కి సంబంధించిన ఫీచర్స్​, మోటార్​, రేంజ్​తో పాటు లాంచ్​ డేట్​ను సంస్థ ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే వీటిపై ఓ క్లారిటీ వస్తుంది.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు