(1 / 5)
2013లో వచ్చిన ఛమ్మక్ చల్లో సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది కేథరిన్. పదేళ్లలో తెలుగులో 30 సినిమాలు చేసిన కేథరిన్ నాలుగు హిట్స్ మాత్రమే అందుకున్నది.
(2 / 5)
అల్లు అర్జున్‌తో ఇద్దరమ్మాయిలతో, సరైనోడు సినిమాల్లో రొమాన్స్ చేసింది కేథరిన్. సరైనోడు హిట్టయినా కేథరిన్ కెరీర్‌కు బ్రేక్ మాత్రం రాలేదు.
(3 / 5)
తమిళంలో కార్తి హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో వచ్చిన మద్రాస్ సినిమాతో కోలీవుడ్లోకి తొలి అడుగువేసింది. మొదటి సినిమాతోనే పెద్ద హిట్టు అందుకున్నది.
(4 / 5)
చిరంజీవి హీరోగా నటించిన వాల్తేర్ వీరయ్యలో ఓ కీలక పాత్ర చేసింది కేథరిన్. ఈ మూవీ తర్వాత మళ్లీ కేథరిన్ టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించలేదు.
(5 / 5)
జార్జిరెడ్డి హీరో సందీప్ మాధవ్‌తో తెలుగులో ఓ సినిమా చేస్తోంది కేథరిన్. ఈ మూవీకి అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇతర గ్యాలరీలు