BRS MLA Lasya In Pics: రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత-cantonment mla lasya nandita who lost her life in a road accident ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Cantonment Mla Lasya Nandita Who Lost Her Life In A Road Accident

BRS MLA Lasya In Pics: రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత

Feb 23, 2024, 09:53 AM IST Sarath chandra.B
Feb 23, 2024, 09:53 AM , IST

  • BRS MLA Lasya In Pics: బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన మూడు నెలల్లోనే ప్రాణాలు కోల్పోవడం అందరినీ విషాదంలో నింపింది. తెల్లవారుజామున ఔటర్‌ రింగు రోడ్డుపై లాస్య ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. 

ఎన్నికల ప్రచారంలో లాస్య నందిత

(1 / 8)

ఎన్నికల ప్రచారంలో లాస్య నందిత

తండ్రి సాయన్నతో ఎమ్మెల్యే లాస్య

(2 / 8)

తండ్రి సాయన్నతో ఎమ్మెల్యే లాస్య

కారు సీట్లోనే ప్రాణాలు కోల్పోయిన ఎమ్మెల్యే లాస్య నందిత, సీటు బెల్టు ధరించకపోవడంతో  ప్రాణాలు కోల్పోయారు. 

(3 / 8)

కారు సీట్లోనే ప్రాణాలు కోల్పోయిన ఎమ్మెల్యే లాస్య నందిత, సీటు బెల్టు ధరించకపోవడంతో  ప్రాణాలు కోల్పోయారు. 

ఆస్పత్రిలో లాస్య సోదరితో మాట్లాడుతున్న బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్ రావు

(4 / 8)

ఆస్పత్రిలో లాస్య సోదరితో మాట్లాడుతున్న బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్ రావు

పటాన్‌ చెరు ఔటర్‌ రింగ్‌ రోడ్డులో ప్రమాదానికి గురైన ఎమ్మెల్యే వాహనం

(5 / 8)

పటాన్‌ చెరు ఔటర్‌ రింగ్‌ రోడ్డులో ప్రమాదానికి గురైన ఎమ్మెల్యే వాహనం

పూర్తిగా ధ్వంసమైన ఎమ్మెల్యే లాస్య ప్రయాణిస్తున్న కారు

(6 / 8)

పూర్తిగా ధ్వంసమైన ఎమ్మెల్యే లాస్య ప్రయాణిస్తున్న కారు

వాహనాన్ని పరిశీలిస్తున్న హైవే పెట్రోలింగ్ సిబ్బంది

(7 / 8)

వాహనాన్ని పరిశీలిస్తున్న హైవే పెట్రోలింగ్ సిబ్బంది

ఔటర్ రింగ్‌ రోడ్డుపై ప్రమాదానికి గురైన ఎమ్మెల్యే కారు

(8 / 8)

ఔటర్ రింగ్‌ రోడ్డుపై ప్రమాదానికి గురైన ఎమ్మెల్యే కారు

ఇతర గ్యాలరీలు