ముగిసిన లోక్ సభ ఎన్నికల ప్రచార హోరు; చివరి రోజు నేతల ప్రచారం తీరు..-campaign ends for final phase polls the road to election 2024 in photos may 30 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ముగిసిన లోక్ సభ ఎన్నికల ప్రచార హోరు; చివరి రోజు నేతల ప్రచారం తీరు..

ముగిసిన లోక్ సభ ఎన్నికల ప్రచార హోరు; చివరి రోజు నేతల ప్రచారం తీరు..

May 30, 2024, 08:19 PM IST HT Telugu Desk
May 30, 2024, 08:19 PM , IST

Lok sabha elections 2024: జూన్ 1వ తేదీన లోక్ సభ ఎన్నికల చివరి దశ పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలకు గురువారం సాయంత్రంతో తెర పడింది. ప్రచారానికి చివరి రోజైన గురువారం ప్రధాన పార్టీల నేతలు ముమ్మరంగా ప్రచారంలో పాల్గొన్నారు.

ఒడిశాలోని బాలాసోర్ లో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ

(1 / 8)

ఒడిశాలోని బాలాసోర్ లో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(PTI)

కూతురు మిరయా వాద్రాతో కలిసి షిమ్లాలోని జఖూ ఆలయంలో ధ్యానం చేస్తున్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ

(2 / 8)

కూతురు మిరయా వాద్రాతో కలిసి షిమ్లాలోని జఖూ ఆలయంలో ధ్యానం చేస్తున్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ(Congress-X)

హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ లో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ

(3 / 8)

హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ లో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ(Congress-X)

పంజాబ్ లోని హోషియార్ పూర్ లో ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ

(4 / 8)

పంజాబ్ లోని హోషియార్ పూర్ లో ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ(BJP media)

ఆప్ అభ్యర్థులకు మద్దతుగా పంజాబ్ లోని పాటియాలాలో రోడ్ షోలో పాల్గొన్న ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సిఎం భగవంత్ మాన్.

(5 / 8)

ఆప్ అభ్యర్థులకు మద్దతుగా పంజాబ్ లోని పాటియాలాలో రోడ్ షోలో పాల్గొన్న ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సిఎం భగవంత్ మాన్.(ANI)

జార్ఖండ్ లోని సాహిబ్ గంజ్ జిల్లాలో రాజ్ మహల్ నియోజకవర్గం పార్టీ అభ్యర్థి విజయ్ కుమార్ హన్స్డక్ కు మద్దతుగా జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నాయకురాలు కల్పనా సోరెన్ ఎన్నికల ప్రచారం.

(6 / 8)

జార్ఖండ్ లోని సాహిబ్ గంజ్ జిల్లాలో రాజ్ మహల్ నియోజకవర్గం పార్టీ అభ్యర్థి విజయ్ కుమార్ హన్స్డక్ కు మద్దతుగా జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నాయకురాలు కల్పనా సోరెన్ ఎన్నికల ప్రచారం.(PTI)

హిమాచల్ ప్రదేశ్ లోని కులులో జరిగిన ఎన్నికల ర్యాలీలో బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ తో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.

(7 / 8)

హిమాచల్ ప్రదేశ్ లోని కులులో జరిగిన ఎన్నికల ర్యాలీలో బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ తో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.(AP)

ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (ఎఐటిసి) జాతీయ ప్రధాన కార్యదర్శి, డైమండ్ హార్బర్ నియోజకవర్గం అభ్యర్థి అభిషేక్ బెనర్జీ పశ్చిమ బెంగాల్లోని సౌత్ 24 పరగణాలలో రోడ్ షోలో పాల్గొన్నారు.

(8 / 8)

ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (ఎఐటిసి) జాతీయ ప్రధాన కార్యదర్శి, డైమండ్ హార్బర్ నియోజకవర్గం అభ్యర్థి అభిషేక్ బెనర్జీ పశ్చిమ బెంగాల్లోని సౌత్ 24 పరగణాలలో రోడ్ షోలో పాల్గొన్నారు.(ANI)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు