బిడ్డ విషయంలో బెంగ వద్దు.. ఆఫీస్‌కు వెళ్ళే తల్లులు అనుసరించాల్సిన చిట్కాలు!-breastfeeding and stressed about returning to work tips to follow ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  బిడ్డ విషయంలో బెంగ వద్దు.. ఆఫీస్‌కు వెళ్ళే తల్లులు అనుసరించాల్సిన చిట్కాలు!

బిడ్డ విషయంలో బెంగ వద్దు.. ఆఫీస్‌కు వెళ్ళే తల్లులు అనుసరించాల్సిన చిట్కాలు!

Apr 01, 2022, 12:36 AM IST HT Telugu Desk
Apr 01, 2022, 12:36 AM , IST

  • ప్రతి మహిళ జీవితంలో మాతృత్వం అనేది మధురమైన అనుభవం.  అయితే ఉద్యోగం చేస్తూ.. ఇటీవలే తలైన మహిళలకు కొంత కష్టం వచ్చి పడింది. కరోనా ప్రభావం తగ్గిన నేపథ్యంలో త్వరలో ఆఫీస్‌లు తెరవనున్నారు. న్యూ మామ్స్ కూడా ఆఫీస్ వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

ఇంటి వాతావరణం నుండి ఒక్కసారిగా ఆఫీస్‌కు మారడం అంత సులభమైన పని కాదు. చిన్న పిల్లలకు పాలిచ్చే కొత్త తల్లులకు ఇది మరింత కష్టంగా ఉంటుంది. అయితే చాలా రోజుల తర్వాత ఆపీస్ వెళ్ళే తల్లుల కోసం కొన్ని చిట్కాలు ఉన్నాయి.

(1 / 7)

పిల్లలకు తల్లి పాలను అందించడం న్యూ మామ్స్ మొదట సవాలుగా అనిపించవచ్చు, కానీ కొంచెం ప్లాన్‌తో ఉంటే బిడ్డకు అవసరమైన పోషకాహారాన్ని అందించవచ్చు. మీరు ఉద్యోగానికి వెళ్ళే ఒక వారం ముందు, మీ బిడ్డకు కప్పు నుండి ఆహారం ఇవ్వడం అలవాటు చేసుకోండి. చిన్న పిల్లవాడిని చూసుకునే వారికి పిల్లడాకి ఎలాంటి ఆహరం ఇవ్వాలో చెప్పండి.

(2 / 7)

తల్లి పాలతో పాటు శిశువుకు రోజుకు మూడు సార్లుగా 60 నుండి 70 మి.లీ చొప్పున ఫీడ్‌లను ఇవ్వవచ్చు. ఒక ఫీడ్‌కి ½ కప్పు లేదా అంతకంటే తక్కువ సరిపోతుంది

(3 / 7)

ఎక్స్‌ప్రెస్డ్ బ్రెస్ట్ మిల్క్ (EBM) ఆవు పాల కంటే ఎక్కువ కాలం మంచి స్థితిలో ఉంటుంది, ఎందుకంటే అందులోని యాంటీ ఇన్‌ఫెక్టివ్ కారకాలు. మీరు దానిని 8 గంటల వరకు, వేడి వాతావరణంలో 24 గంటల వరకు నిల్వ చేయవచ్చు. రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన తల్లి పాలను 8 గంటల లోపు శిశువుకు ఇవ్వడం సురక్షితం

(4 / 7)

బిడ్డ కోసం ఉపయోగించే తల్లి పాలను మరిగించవద్దు లేదా వేడి చేయవద్దు. వేడి అనేక యాంటీ ఇన్ఫెక్టివ్ కారకాలను నాశనం చేస్తుంది.

(5 / 7)

ఆఫీస్ వెళ్ళే ముందు ఎక్కువ తల్లి పాలను శిశివుకు ఇవ్వండి దీని వల్ల శిశివుకు ఎక్కువ సేపు ఆకలి కాకుండా ఉంటుంది

(6 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు