Smartwatch: రూ.1,499కే బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్: ఫొటోలు-boult drift plus smartwatch priced at 1499 rupees on launch ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Smartwatch: రూ.1,499కే బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్: ఫొటోలు

Smartwatch: రూ.1,499కే బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్: ఫొటోలు

Mar 19, 2023, 03:32 PM IST Chatakonda Krishna Prakash
Mar 19, 2023, 03:32 PM , IST

Smartwatch: బోల్డ్ డ్రిఫ్ట్ ప్లస్ (Boult Drift Plus) స్మార్ట్ వాచ్ ఇటీవలే లాంచ్ అయింది. రూ.1,499 ధరకే లభిస్తోంది. ఈ వాచ్ గురించిన వివరాలను ఫొటోలతో పాటు ఇక్కడ చూసేయండి.

బోల్డ్ డ్రిఫ్ట్ ప్లస్ స్మార్ట్ వాచ్‍ను బోల్డ్ ఆడియో ఇటీవలే తీసుకొచ్చింది. 1.85 ఇంచుల హెచ్‍డీ డిస్‍ప్లే, ప్రీమియమ్ జింక్ అలాయ్ ఫ్రేమ్‍ను ఈ వాచ్ కలిగి ఉంది. ఐపీ68 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‍తో వస్తోంది. 

(1 / 5)

బోల్డ్ డ్రిఫ్ట్ ప్లస్ స్మార్ట్ వాచ్‍ను బోల్డ్ ఆడియో ఇటీవలే తీసుకొచ్చింది. 1.85 ఇంచుల హెచ్‍డీ డిస్‍ప్లే, ప్రీమియమ్ జింక్ అలాయ్ ఫ్రేమ్‍ను ఈ వాచ్ కలిగి ఉంది. ఐపీ68 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‍తో వస్తోంది. (Boult Audio)

7 రోజుల బ్యాటరీ లైఫ్‍తో బోల్డ్ డ్రిఫ్ట్ ప్లస్ స్మార్ట్ వాచ్ వచ్చింది. 15 నిమిషాల చార్జింగ్‍తోనే రెండు రోజుల యూసేజ్ వచ్చేలా ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ కూడా ఉందని బోల్ట్ ఆడియో పేర్కొంది.

(2 / 5)

7 రోజుల బ్యాటరీ లైఫ్‍తో బోల్డ్ డ్రిఫ్ట్ ప్లస్ స్మార్ట్ వాచ్ వచ్చింది. 15 నిమిషాల చార్జింగ్‍తోనే రెండు రోజుల యూసేజ్ వచ్చేలా ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ కూడా ఉందని బోల్ట్ ఆడియో పేర్కొంది.(Boult Audio)

స్లీక్, స్టైలిష్ డిజైన్‍తో పాటు మంచి ఫీచర్లను బోల్డ్ డ్రిఫ్ట్ ప్లస్ స్మార్ట్ వాచ్ కలిగి ఉంది. బ్లూటూత్ కాలింగ్ సదుపాయంతో ఈ వాచ్ వస్తోంది. మొబైల్‍కు కనెక్ట్ చేసుకొని వాచ్ ద్వారానే కాల్స్ మాట్లాడవచ్చు. 

(3 / 5)

స్లీక్, స్టైలిష్ డిజైన్‍తో పాటు మంచి ఫీచర్లను బోల్డ్ డ్రిఫ్ట్ ప్లస్ స్మార్ట్ వాచ్ కలిగి ఉంది. బ్లూటూత్ కాలింగ్ సదుపాయంతో ఈ వాచ్ వస్తోంది. మొబైల్‍కు కనెక్ట్ చేసుకొని వాచ్ ద్వారానే కాల్స్ మాట్లాడవచ్చు. (Boult Audio)

150కుపైగా వాచ్‍ ఫేస్‍లు, 100కుపైగా స్పోర్ట్ మోడ్‍లను ఈ వాచ్ కలిగి ఉంది. అలాగే మినీ గేమ్‍లు కూడా ఈ వాచ్‍లో ఉంటాయి.

(4 / 5)

150కుపైగా వాచ్‍ ఫేస్‍లు, 100కుపైగా స్పోర్ట్ మోడ్‍లను ఈ వాచ్ కలిగి ఉంది. అలాగే మినీ గేమ్‍లు కూడా ఈ వాచ్‍లో ఉంటాయి.(Boult Audio)

ఏఐ వాయిస్ అసిస్టెంట్‍తో బోల్డ్ డ్రిఫ్ట్ ప్లస్ స్మార్ట్ వాచ్ వస్తోంది. హార్ట్ రేట్ మానిటరింగ్, బ్లడ్ ప్లజర్, ఎస్‍పీఓ2, స్లీప్ ట్రాకర్ హెల్త్ ఫీచర్లను ఈ వాచ్ కలిగి ఉంది. ఐసీ బ్లూ, జెట్ బ్లాక్, బ్లూక్ కాఫీ, డెనిమ్ బ్లూ, స్లో లెదర్ కలర్ ఆప్షన్‍లలో ఈ వాచ్ ఫ్లిఫ్‍కార్ట్‌లో సేల్‍కు అందుబాటులో ఉంది.

(5 / 5)

ఏఐ వాయిస్ అసిస్టెంట్‍తో బోల్డ్ డ్రిఫ్ట్ ప్లస్ స్మార్ట్ వాచ్ వస్తోంది. హార్ట్ రేట్ మానిటరింగ్, బ్లడ్ ప్లజర్, ఎస్‍పీఓ2, స్లీప్ ట్రాకర్ హెల్త్ ఫీచర్లను ఈ వాచ్ కలిగి ఉంది. ఐసీ బ్లూ, జెట్ బ్లాక్, బ్లూక్ కాఫీ, డెనిమ్ బ్లూ, స్లో లెదర్ కలర్ ఆప్షన్‍లలో ఈ వాచ్ ఫ్లిఫ్‍కార్ట్‌లో సేల్‍కు అందుబాటులో ఉంది.(Boult Audio)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు