Bollywood Karwa Chauth: కత్రినా కైఫ్ నుంచి రకుల్ ప్రీత్ వరకు.. బాలీవుడ్ భామల కర్వా చౌత్ సెలబ్రేషన్స్ చూశారా?
- Bollywood Karwa Chauth: బాలీవుడ్ భామలు కర్వా చౌత్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ప్రియాంకా చోప్రా, కత్రినా కైఫ్, రకుల్ ప్రీత్ సింగ్, శిల్పా శెట్టిలాంటి వాళ్లు ఈ సెలబ్రేషన్స్ ఫొటోలను తమ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకున్నారు.

(1 / 7)
Bollywood Karwa Chauth: బాలీవుడ్ సెలబ్రిటీస్ కర్వా చౌత్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాంప్రదాయ దుస్తుల్లో వాళ్లు మెరిసిపోయారు.
(3 / 7)
Bollywood Karwa Chauth: రకుల్ ప్రీత్ సింగ్ ఇలా జల్లెడలో చంద్రుడిని చూసిన తర్వాత తన భర్త జాకీ భగ్నానీని చూసింది.
(4 / 7)
Bollywood Karwa Chauth: కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ జంట తమ కుటుంబంతో కలిసి కర్వా చౌత్ వేడుకల్లో పాల్గొన్నారు.
(6 / 7)
Bollywood Karwa Chauth: బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆప్ ఎమ్మెల్యే రాఘవ్ చద్దా ఆ మధ్య పెళ్లితో ఒక్కటైన విషయం తెలుసు కదా. వీళ్లిద్దరూ తమ కర్వా చౌత్ వేడుకలు ఇలా జరుపుకున్నారు.
ఇతర గ్యాలరీలు