BMW XM | అత్యంత విలాసవంతమైన BMW హైబ్రిడ్ కార్.. లుక్ అదిరిపోయిందిగా!-bmw xm is the first m car with a hybrid powertrain take a look ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Bmw Xm | అత్యంత విలాసవంతమైన Bmw హైబ్రిడ్ కార్.. లుక్ అదిరిపోయిందిగా!

BMW XM | అత్యంత విలాసవంతమైన BMW హైబ్రిడ్ కార్.. లుక్ అదిరిపోయిందిగా!

Published Sep 28, 2022 11:08 PM IST HT Telugu Desk
Published Sep 28, 2022 11:08 PM IST

  • 50వ వార్షొకోత్సవం సందర్భంగా లగ్జరీ కార్ల తయారీదారు BMW తమ బ్రాండ్ నుంచి మొట్టమొదటి BMW XM మోడల్ SUVని ఆవిష్కరించింది. విలాసవంతమైన ఈ కారు చిత్రాలు, విశేషాలను చూడండి. 

ఇది అత్యాధునిక M TwinPower టర్బో సాంకేతికతతో నూతనంగా అభివృద్ధి చేసిన, క్లాసికల్‌ హై-రివింగ్ V8 ఇంజన్ ను కలిగి ఉంటుంది,

(1 / 8)

ఈ కారులోని ప్రతి అంగుళం దృఢత్వాన్ని, విలాసాన్ని ప్రతిబింబిస్తుంది.

(2 / 8)

ఈ కారులోని ప్రతి అంగుళం దృఢత్వాన్ని, విలాసాన్ని ప్రతిబింబిస్తుంది.

BMW XM లోని 4.4-లీటర్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ పవర్‌ ఇంజిన్ 644 hp శక్తిని, 800 Nm టార్క్‌ను విడుదల చేయగలదు.

(3 / 8)

రీసైకిల్ చేసిన పదార్థాలతో రూపొందించిన క్యాబిన్ భాగం అత్యంత ఖరీదైనదిగా, ప్రీమియం లుక్ కలిగిస్తుంది.

(4 / 8)

వెనుకవైపు, సొగసైన LED టైల్‌లైట్లు, క్వాడ్ ఎగ్జాస్ట్, ముందువైపు LED హెడ్‌ల్యాంప్‌లతో కూడిన షార్ప్ ఫ్రంట్ గ్రిల్ BMW XM కారును మరింత ఆకర్షణీయం చేశాయి.

(5 / 8)

కారు ఫ్రంట్ ఫాసియా నవంబర్ 2021లో ఆవిష్కరించిన కాన్సెప్ట్ XMని పోలి ఉంటుంది.

(6 / 8)

ఈ కార్ ప్రొడక్షన్ డిసెంబర్ 2022లో మొదలవుతుంది. 2023 ద్వితీయార్థంలో గ్లోబల్ మార్కెట్లో విడుదల అవుతుంది.

(7 / 8)

సంబంధిత కథనం

ఇతర గ్యాలరీలు