(1 / 6)
సెప్టెంబర్ 3న ప్రారంభమైన బిగ్ బాస్ 7 తెలుగు సీజన్లోకి పదో కంటెస్టెంట్గా అడుగు పెట్టింది రతిక రోజ్.
(2 / 6)
రతిక రోజ్ గేమ్ తీరు నచ్చిన ప్రేక్షకులు ఆమెను బిగ్ బాస్ హౌజ్ నుంచి మూడో వారం ఎలిమినేట్ చేసి వెళ్లగొట్టారు.
(3 / 6)
ఇప్పుడు మళ్లీ బిగ్ బాస్ తెలుగు 7 2.0 సీజన్లోకి రతిక రోజ్ రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాన్ని దక్కించుకుంది.
(4 / 6)
బిగ్ బాస్ తెలుగు 7 అక్టోబర్ 14వ తేది ఎపిసోడ్లో నాగార్జున చెప్పినట్లు తనకు ఓట్ చేయమని హౌజ్ మేట్స్ ను కోరింది రతిక రోజ్.
(5 / 6)
ప్రస్తుతం బిగ్ బాస్ 7 తెలుగు హౌజ్లో ఉన్న కంటెస్టెంట్స్ రతిక రోజ్కు వేసిన ఓట్ల ద్వారా ఆమెకు రీ ఎంట్రీ ఉంటుందా లేదా అనేది తెలుస్తుంది.
(6 / 6)
ఒకవేళ బిగ్ బాస్ 7 తెలుగు 2.0లోకి రతిక రోజ్ ఓట్ల ద్వారా రీ ఎంట్రీ సాధిస్తే.. వచ్చే వారం హౌజ్లోకి అడుగు పెడుతుంది.
ఇతర గ్యాలరీలు