Bhagyashri Borse: శ్రీలీల, కృతిశెట్టిలకు షాకిచ్చిన భాగ్యశ్రీ బోర్సే - రెండు తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా ఛాన్స్‌లు
Bhagyashri Borse: టాలీవుడ్‌లో భాగ్యశ్రీ బోర్సే బిజీ అవుతోంది. మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ అయినా ఈ బ్యూటీకి వరుసగా ఆఫర్లు వస్తోన్నాయి. ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాల్లో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది.
(1 / 5)
దుల్కర్ సల్మాన్ హీరోగా రానా దగ్గుబాటి నిర్మాణంలో తెరకెక్కుతోన్న కాంత మూవీ ఇటీవల ప్రారంభమైంది. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది.
(2 / 5)
కాంతా మూవీలో తొలుత కృతిశెట్టిని హీరోయిన్‌గా తీసుకోవాలని మేకర్స్ అనుకున్నట్లు సమాచారం. కానీ చివరి నిమిషంలో కృతిశెట్టి స్థానంలో ఈ ఆఫర్ భాగ్యశ్రీ బోర్సేను వరించినట్లు తెలిసింది.
(3 / 5)
విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి మూవీలో శ్రీలీల స్థానంలో భాగ్యశ్రీ బోర్సేను హీరోయిన్‌గా ఎంపికచేశారు మేకర్స్.
(4 / 5)
రవితేజ మిస్టర్ బచ్చన్‌తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది భాగ్యశ్రీ బోర్సే. ఈ మూవీలో తన గ్లామర్‌తో తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించింది.
ఇతర గ్యాలరీలు